kreesthuni naamamu nithyamu nilchunక్రీస్తుని నామము నిత్యము నిల్చున్
Reference: అతని పేరు నిత్యము నిలుచును. అతని నామము సూర్యుడున్నంత కాలము చిగుర్చు చుండును. అతనినిబట్టి మనుష్యులు దీవింపబడుదురు. అన్యజనులందరును అతడు ధన్యుడని చెప్పుకొందురు. కీర్తన Psalm 72:17-191. క్రీస్తుని నామము నిత్యము నిల్చున్సూర్యుడున్నంత కాలము చిగుర్చున్2. అతనినిబట్టి మానవులెల్లరుతథ్యముగానే దీవించబడెదరు3. అన్యజనులందరును అతనిధన్యుడని చెప్పుకొను చుందురు4. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాదేవుడు స్తుతింపబడును గాక5. ఆయనే బహు ఆశ్చర్యకార్యములుచేయువాడు గాన స్తోత్రార్హుండు6. ఆయన మహిమగల నామమునిత్యమును స్తుతింపబడును గాక7. సర్వభూమి ఆయన మహిమచేనిండియుండును గాక ఆమెన్ ఆమెన్
Reference: athani paeru nithyamu niluchunu. athani naamamu sooryudunnMtha kaalamu chigurchu chuMdunu. athaninibatti manuShyulu dheeviMpabadudhuru. anyajanulMdharunu athadu Dhanyudani cheppukoMdhuru. keerthana Psalm 72:17-191. kreesthuni naamamu nithyamu nilchunsooryudunnMtha kaalamu chigurchun2. athaninibatti maanavulellaruthaThyamugaanae dheeviMchabadedharu3. anyajanulMdharunu athaniDhanyudani cheppukonu chuMdhuru4. ishraayaelu dhaevudaina yehoavaadhaevudu sthuthiMpabadunu gaak5. aayanae bahu aashcharyakaaryamuluchaeyuvaadu gaana sthoathraarhuMdu6. aayana mahimagala naamamunithyamunu sthuthiMpabadunu gaak7. sarvabhoomi aayana mahimachaeniMdiyuMdunu gaaka aamen aamen