dhaevuniki morrapettudhunu elugeththi cheviyogguvaraku manavi chaeyuchumdhunuదేవునికి మొఱ్ఱపెట్టుదును ఎలుగెత్తి చెవియొగ్గువరకు మనవి చేయుచుందును
Reference: నేను ఎలుగెత్తి దేవునికి మొఱ్ఱపెట్టుదును. ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గువరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. కీర్తన Psalm 77:1-141. దేవునికి మొఱ్ఱపెట్టుదును ఎలుగెత్తిచెవియొగ్గువరకు మనవి చేయుచుందును2. ప్రభుని ఆపదల యందు వెదకువాడనుప్రాణము పొంద జాలకున్నది యోదార్పును3. పూర్వ సంవత్సరములను తలచుకొందునుపాడిన పాట రాత్రి జ్ఞప్తినుంచుకొందును4. హృదయమున నిన్ను ధ్యానించుకొందురుశ్రద్ధగ నా యాత్మ నీ తీర్పు వెదకుచున్నది5. ప్రభువు నన్ను నిత్యము విడిచిపెట్టునా?ప్రభువింకెన్నటికిని కటాక్షముంచడా?6. దేవుడు నన్ను కనికరింపక మానివేసెనా?దేవుడు కోపముతో కృప చూపకుండునా?7. మహోన్నతుని దక్షిణ హస్తము మారెనుఅనుకొనుటకు నా శ్రమలే కారణము8. దేవా నీ పూర్వపు ఆశ్చర్యకార్యములనుతలంచు కొందు నాదు మనస్సులో నిప్పుడు9. నీ కార్యమంతటిని ధ్యానించుకొందునునీ క్రియలను ధ్యానము నే జేసికొందును10. మహా పరిశుద్ధమైనది నీదు మార్గముమహా దేవా నీ వంటివాడు ఎక్కడున్నాడు?11. ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవేజనములలో ప్రభావమును చూపియున్నావు
Reference: naenu elugeththi dhaevuniki moRRapettudhunu. aayanaku manavi chaeyudhunu. dhaevudu naaku cheviyogguvaraku naenu elugeththi aayanaku manavi chaeyudhunu. keerthana Psalm 77:1-141. dhaevuniki moRRapettudhunu elugeththicheviyogguvaraku manavi chaeyuchuMdhunu2. prabhuni aapadhala yMdhu vedhakuvaadanupraaNamu poMdha jaalakunnadhi yoadhaarpunu3. poorva sMvathsaramulanu thalachukoMdhunupaadina paata raathri jnYpthinuMchukoMdhunu4. hrudhayamuna ninnu DhyaaniMchukoMdhurushradhDhaga naa yaathma nee theerpu vedhakuchunnadhi5. prabhuvu nannu nithyamu vidichipettunaa?prabhuviMkennatikini kataakShmuMchadaa?6. dhaevudu nannu kanikariMpaka maanivaesenaa?dhaevudu koapamuthoa krupa choopakuMdunaa?7. mahoannathuni dhakShiNa hasthamu maarenuanukonutaku naa shramalae kaaraNamu8. dhaevaa nee poorvapu aashcharyakaaryamulanuthalMchu koMdhu naadhu manassuloa nippudu9. nee kaaryamMthatini DhyaaniMchukoMdhununee kriyalanu Dhyaanamu nae jaesikoMdhunu10. mahaa parishudhDhamainadhi needhu maargamumahaa dhaevaa nee vMtivaadu ekkadunnaadu?11. aashcharya kriyalu jarigiMchu dhaevudavu neevaejanamulaloa prabhaavamunu choopiyunnaavu