mana balamaina yaakoabu dhaevuniki gaanamu smthoashmugaa paadudiమన బలమైన యాకోబు దేవునికి గానము సంతోషముగా పాడుడి
Reference: మనకు బలమైయున్న దేవునికి ఆనంద గానము చేయుడి. యాకోబు దేవునిబట్టి ఉత్సాహధ్వని చేయుడి. కీర్తన Psalm 81:1-4పల్లవి: మన బలమైన యాకోబు దేవునికి గానము సంతోషముగా పాడుడీఅను పల్లవి: పాటలు పాడి గిలక తప్పెట కొట్టుడి సితార స్వరమండలము వాయించుడి1. అమావాస్య పున్నమ పండుగ దినములందుకొమ్మునూదుడి యుత్సాహముతోడయాకోబు దేవుడు నిర్ణయించిన - ఇశ్రాయేలీయుల కది కట్టడ2. తానైగుప్తులో తిరిగినప్పుడు - యోసేపు సంతతికి సాక్షముగనిర్ణయించెను దేవుడు అచ్చట - నే నెనుగని భాషను నే వింటిని3. తమభుజము నుండి బరువు దింపగ మోతగంపల భారము దప్పెనునీవాపదయందు మొఱపెట్టగా - విడిపించిన యెహోవాను నేనే4. ఉరుము దాగుచోటులో నుండినే - ఉత్తరమిచ్చి నిన్ను శోధించితినిమెరీబా జలముల యొద్ద నిన్ను - నా ప్రజలారా నా మాట వినుడి5. ఇగుప్తు దేశములో నుండి నిన్ను - రప్పించిన యెహోవా దేవుడనునీవు నీ నోరు బాగుగా తెరువుము - నేను నింపెదను మంచి వాటితో6. అతి శ్రేష్ఠమైన గోధుమలను - అనుగ్రహించి పోషించెద నిన్నుకొండ తేనెనిచ్చి కడు ప్రేమతో - తృప్తి పరచెదను నిత్యముగా7. అయ్యో ఇశ్రాయేలు నీవు నా మాట - వినిన పక్షాన ఎంత మేలగుఅన్యదేవతల నెవ్వరికిని - నీవు ఎన్నడు పూజ చేయరాదు
Reference: manaku balamaiyunna dhaevuniki aanMdha gaanamu chaeyudi. yaakoabu dhaevunibatti uthsaahaDhvani chaeyudi. keerthana Psalm 81:1-4Chorus: mana balamaina yaakoabu dhaevuniki gaanamu sMthoaShmugaa paadudeeChorus-2: paatalu paadi gilaka thappeta kottudi sithaara svaramMdalamu vaayiMchudi1. amaavaasya punnama pMduga dhinamulMdhukommunoodhudi yuthsaahamuthoadyaakoabu dhaevudu nirNayiMchina - ishraayaeleeyula kadhi kattad2. thaanaigupthuloa thiriginappudu - yoasaepu sMthathiki saakShmugnirNayiMchenu dhaevudu achchata - nae nenugani bhaaShnu nae viMtini3. thamabhujamu nuMdi baruvu dhiMpaga moathagMpala bhaaramu dhappenuneevaapadhayMdhu moRapettagaa - vidipiMchina yehoavaanu naenae4. urumu dhaaguchoatuloa nuMdinae - uththaramichchi ninnu shoaDhiMchithinimereebaa jalamula yodhdha ninnu - naa prajalaaraa naa maata vinudi5. igupthu dhaeshamuloa nuMdi ninnu - rappiMchina yehoavaa dhaevudanuneevu nee noaru baagugaa theruvumu - naenu niMpedhanu mMchi vaatithoa6. athi shraeShTamaina goaDhumalanu - anugrahiMchi poaShiMchedha ninnukoMda thaenenichchi kadu praemathoa - thrupthi parachedhanu nithyamugaa7. ayyoa ishraayaelu neevu naa maata - vinina pakShaana eMtha maelaguanyadhaevathala nevvarikini - neevu ennadu pooja chaeyaraadhu