sainyamula yehoavaaసైన్యముల యెహోవా
Reference: నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీవలన బలము నొందు మనుష్యులు ధన్యులు. యాత్రచేయు మార్గములు వారికి అతి ప్రియములు. కీర్తన Psalm 84:1-71. సైన్యముల కధిపతివగు యెహోవానీ నివాసములు ఎంతో రమ్యములుపల్లవి: సైన్యముల యెహోవా2. యెహోవా మందిరము చూడవలెననినా ప్రాణమెంతో ఆశతో సొమ్మసిల్లెను3. జీవముగల దేవుని దర్శించ నా హృదయమునా శరీర మానంద కేక వేయుచున్నది4. సైన్యముల యెహోవా నా రాజా నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు గూళ్ళు దొరికెను5. పిల్లలు పెట్టుటకు వానకోవెలకుగూటి స్థలము దొరికెను నా దేవా6. నీ మందిరములో నుండువారు ధన్యులువారు నిత్యము నిన్ను సన్నుతించెదరు7. నీవలన బలము నొందు వారు ధన్యులుయాత్ర మార్గము లతి ప్రియములు వారికి8. వారు బాకా లోయలోబడి వెళ్లుచుదానిని జలమయముగా చేయుదురు9. తొలకరి వాన దాని దీవెనలతో కప్పునువారు బలాభివృద్ధి నొందుచు వెళ్ళుదురు10. వారిలో ప్రతివాడు సీయోనులోనిదేవుని సన్నిధిలో కనబడును
Reference: nee mMdhiramunMdhu nivasiMchuvaaru Dhanyulu. vaaru nithyamu ninnu sthuthiMchudhuru. neevalana balamu noMdhu manuShyulu Dhanyulu. yaathrachaeyu maargamulu vaariki athi priyamulu. keerthana Psalm 84:1-71. sainyamula kaDhipathivagu yehoavaanee nivaasamulu eMthoa ramyamuluChorus: sainyamula yehoavaa2. yehoavaa mMdhiramu choodavalenaninaa praaNameMthoa aashathoa sommasillenu3. jeevamugala dhaevuni dharshiMcha naa hrudhayamunaa shareera maanMdha kaeka vaeyuchunnadhi4. sainyamula yehoavaa naa raajaa nee balipeeTamunodhdhanae pichchukalaku gooLLu dhorikenu5. pillalu pettutaku vaanakoavelakugooti sThalamu dhorikenu naa dhaevaa6. nee mMdhiramuloa nuMduvaaru Dhanyuluvaaru nithyamu ninnu sannuthiMchedharu7. neevalana balamu noMdhu vaaru Dhanyuluyaathra maargamu lathi priyamulu vaariki8. vaaru baakaa loayaloabadi veLluchudhaanini jalamayamugaa chaeyudhuru9. tholakari vaana dhaani dheevenalathoa kappunuvaaru balaabhivrudhDhi noMdhuchu veLLudhuru10. vaariloa prathivaadu seeyoanuloanidhaevuni sanniDhiloa kanabadunu