prabhuvaa tharatharamula numdi maaku nivaasasthalamu neevaeప్రభువా తరతరముల నుండి మాకు నివాసస్థలము నీవే
Reference: పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగయుగములు నీవే దేవుడవు. కీర్తన Psalm 90:1-71. ప్రభువా తరతరముల నుండి - మాకు నివాసస్థలము నీవేయుగ యుగములకు నీవే మాదేవుడవు, దేవుడవు, దేవుడవు, దేవుడవు2. పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవుపుట్టింపక మునుపే నీవువున్నావు, వున్నావు, వున్నావు, వున్నావు3. నరపుత్రుల మంటికి మార్చి - తిరిగి రండని సెలవిచ్చెదవువేయి సంవత్సరములు నీకుజామువలె, జామువలె, జామువలె, జామువలె4. నీదు దుష్టికి వేయి ఏండ్లు - గతించిన నిన్నటి వలె నున్నవిరాత్రి యందొక జాముకు సమముగనున్నవి, వున్నవి, వున్నవి, వున్నవి5. నీవు వారిని పారగొట్టగ - వరద చేతనైన రీతిగడ్డివలె చిగిరించి వాడిపోయెదరు, పోయెదరు, పోయెదరు, పోయెదరు6. ప్రొద్దుట మొలిచి చిగిరించును - సాయంతరమున కోయబడునువాడబారును నీ కోపముచేక్షీణించున్, క్షీణించున్, క్షీణించున్, క్షీణించున్7. నీదు కోపము వలన మేము - క్షీణించు చున్నాము దేవానీ యుగ్రతను బట్టి దిగులుపొందెదము, పొందెదము, పొందెదము, పొందెదము
Reference: parvathamulu puttakamunupu bhoomini loakamunu neevu puttiMpakamunupu yugayugamulu neevae dhaevudavu. keerthana Psalm 90:1-71. prabhuvaa tharatharamula nuMdi - maaku nivaasasThalamu neevaeyuga yugamulaku neevae maadhaevudavu, dhaevudavu, dhaevudavu, dhaevudavu2. parvathamulu puttakamunupu bhoomini loakamunu neevuputtiMpaka munupae neevuvunnaavu, vunnaavu, vunnaavu, vunnaavu3. naraputhrula mMtiki maarchi - thirigi rMdani selavichchedhavuvaeyi sMvathsaramulu neekujaamuvale, jaamuvale, jaamuvale, jaamuvale4. needhu dhuShtiki vaeyi aeMdlu - gathiMchina ninnati vale nunnaviraathri yMdhoka jaamuku samamugnunnavi, vunnavi, vunnavi, vunnavi5. neevu vaarini paaragottaga - varadha chaethanaina reethigaddivale chigiriMchi vaadipoayedharu, poayedharu, poayedharu, poayedharu6. prodhdhuta molichi chigiriMchunu - saayMtharamuna koayabadunuvaadabaarunu nee koapamuchaekSheeNiMchun, kSheeNiMchun, kSheeNiMchun, kSheeNiMchun7. needhu koapamu valana maemu - kSheeNiMchu chunnaamu dhaevaanee yugrathanu batti dhigulupoMdhedhamu, poMdhedhamu, poMdhedhamu, poMdhedhamu