• waytochurch.com logo
Song # 32

o neethi suryuda ఓ నీతి సూర్యుడా క్రీస్తేసు నాథుడా


పల్లవి: ఓ నీతి సూర్యుడా - క్రీస్తేసు నాథుడా

నీ దివ్య కాంతిని - నాలో వుదయింప జేయుమా ప్రభూ

నన్ను వెలిగించుమా .. ఓ నీతి..

1. నేనే లోకానికి - వెలుగై యున్నానని

మీరు లోకానికి - వెలుగై యుండాలని

ఆదేశమిచ్చినావుగావున - నాలో వుదయించుమా ప్రభూ

నన్ను వెలిగించుమా .. ఓ నీతి..

2. నా జీవితమునే - తూకంబు వేసిన

నీ నీతి త్రాసులో - సరితూగ బోనని

నే నెరిగియింటిగావున - నాలో వుదయించుమా ప్రభూ

నన్ను వెలిగించుమా .. ఓ నీతి..


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com