yehoavaanu sthuthimchuta mmchidhi mahoannathudaaయెహోవాను స్తుతించుట మంచిది మహోన్నతుడా
Reference: యెహోవాను స్తుతించుట మంచిది. మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది. కీర్తన Psalm 92పల్లవి: యెహోవాను స్తుతించుట మంచిది మహోన్నతుడా నీ నామమును సంకీర్తనము చేయుట మంచిది1. ఉదయము నందు నీదు కృపనుప్రతిరాత్రిలో నీ - విశ్వాస్యతనుయెహోవా నిన్ను గూర్చి - ప్రచురించుట మంచిది2. పదితంతులు గల - స్వరమండలమున్గంభీర ధ్వనిగల - సితారలనువాయించి నిన్ను గూర్చి - ప్రచురించుట మంచిది3. ఎందుకనగా యెహోవా - నీ కార్యము చేతనీవు నన్ను సంతోష-పరచు చున్నావునీ చేతిపనులను బట్టి - నేనుత్సహించుచున్నాను4. యెహోవా నీ కార్యము - లెంత మంచివినీ యాలోచన లతి - గంభీరములుపశుప్రాయులు అవి-వేకులు వివేచింపరు5. నిత్యనాశనము - నొందుటకే గదాభక్తిహీనులు గడ్డి - వలె చిగుర్చుదురుచెడు కార్యములను - చేయువారు పుష్పింతురు6. మహోన్నతుడవుగా - నిత్యముండు యెహోవానీ శత్రువు లెహోవా - నశియించెదరుచెడు పనులను చేయు - వారందరు - చెడిపోదురు7. నీతిమంతులు తమా-ల వృక్షమువలెనాటబడినవారై - యెహోవా మందిరములోఎదుగుచు మొవ్వు వేసి - వర్థిల్లుచు నుండెదరు8. నాకు ఆశ్రయమైన - యెహోవా యథార్థుడుచెడుగు లేనివాడని - ప్రసిద్ధి చేయుటకుసారము కలిగి ప-చ్చగ నుందురు వృద్ధులు
Reference: yehoavaanu sthuthiMchuta mMchidhi. mahoannathudaa, nee naamamunu keerthiMchuta mMchidhi. keerthana Psalm 92Chorus: yehoavaanu sthuthiMchuta mMchidhi mahoannathudaa nee naamamunu sMkeerthanamu chaeyuta mMchidhi1. udhayamu nMdhu needhu krupanuprathiraathriloa nee - vishvaasyathanuyehoavaa ninnu goorchi - prachuriMchuta mMchidhi2. padhithMthulu gala - svaramMdalamungMbheera Dhvanigala - sithaaralanuvaayiMchi ninnu goorchi - prachuriMchuta mMchidhi3. eMdhukanagaa yehoavaa - nee kaaryamu chaethneevu nannu sMthoaSh-parachu chunnaavunee chaethipanulanu batti - naenuthsahiMchuchunnaanu4. yehoavaa nee kaaryamu - leMtha mMchivinee yaaloachana lathi - gMbheeramulupashupraayulu avi-vaekulu vivaechiMparu5. nithyanaashanamu - noMdhutakae gadhaabhakthiheenulu gaddi - vale chigurchudhuruchedu kaaryamulanu - chaeyuvaaru puShpiMthuru6. mahoannathudavugaa - nithyamuMdu yehoavaanee shathruvu lehoavaa - nashiyiMchedharuchedu panulanu chaeyu - vaarMdharu - chedipoadhuru7. neethimMthulu thamaa-la vrukShmuvalenaatabadinavaarai - yehoavaa mMdhiramuloaedhuguchu movvu vaesi - varThilluchu nuMdedharu8. naaku aashrayamaina - yehoavaa yaThaarThuduchedugu laenivaadani - prasidhDhi chaeyutakusaaramu kaligi pa-chchaga nuMdhuru vrudhDhulu