• waytochurch.com logo
Song # 3206

yehoavaa meedha kroththa keerthana paadudiయెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి



Reference: యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. కీర్తన Psalm 96:1-8

1. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి
సర్వ జనులారా పాడుడి మీరు

పల్లవి: యెహోవాకు పాడుడి

2. యెహోవాకు పాడి నామమును స్తుతించుడి
అనుదినము రక్షణ సు-వార్తను ప్రకటించుడి

3. అతి మహాత్మ్యము గలవాడు యెహోవా
అధికస్తోత్రము నొంద - తగినవాడు ఆయనే

4. సమస్త దేవతలకన్న పూజనీయుడు
అన్య జనులలో తన - మహిమను ప్రకటించుడి

5. సకల జనములలో నాయన ఆశ్చర్య
కార్యముల ప్రచురించి - పూజింప రండి

6. జనముల దేవతలందరు విగ్రహములే
యెహోవా నాకాశ విశా-లములను సృజించె

7. ఘనతాప్రభావము లాయన సన్నిధి నున్నవి
బల సౌందర్యము లాయన - పరిశుద్ధ స్థలమందున్నవి



Reference: yehoavaa meedha paadudi, aayana naamamunu sthuthiMchudi. anudhinamu aayana rakShNa suvaarthanu prakatiMchudi. keerthana Psalm 96:1-8

1. yehoavaa meedha kroththa keerthana paadudi
sarva janulaaraa paadudi meeru

Chorus: yehoavaaku paadudi

2. yehoavaaku paadi naamamunu sthuthiMchudi
anudhinamu rakShNa su-vaarthanu prakatiMchudi

3. athi mahaathmyamu galavaadu yehoavaa
aDhikasthoathramu noMdha - thaginavaadu aayanae

4. samastha dhaevathalakanna poojaneeyudu
anya janulaloa thana - mahimanu prakatiMchudi

5. sakala janamulaloa naayana aashchary
kaaryamula prachuriMchi - poojiMpa rMdi

6. janamula dhaevathalMdharu vigrahamulae
yehoavaa naakaasha vishaa-lamulanu srujiMche

7. ghanathaaprabhaavamu laayana sanniDhi nunnavi
bala sauMdharyamu laayana - parishudhDha sThalamMdhunnavi



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com