yehoavaaku paadudiయెహోవాకు పాడుడి
Reference: యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. కీర్తన Psalm 96:1-81. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడిసర్వ జనులారా పాడుడి మీరుపల్లవి: యెహోవాకు పాడుడి2. యెహోవాకు పాడి నామమును స్తుతించుడిఅనుదినము రక్షణ సు-వార్తను ప్రకటించుడి3. అతి మహాత్మ్యము గలవాడు యెహోవాఅధికస్తోత్రము నొంద - తగినవాడు ఆయనే4. సమస్త దేవతలకన్న పూజనీయుడుఅన్య జనులలో తన - మహిమను ప్రకటించుడి5. సకల జనములలో నాయన ఆశ్చర్యకార్యముల ప్రచురించి - పూజింప రండి6. జనముల దేవతలందరు విగ్రహములేయెహోవా నాకాశ విశా-లములను సృజించె7. ఘనతాప్రభావము లాయన సన్నిధి నున్నవిబల సౌందర్యము లాయన - పరిశుద్ధ స్థలమందున్నవి
Reference: yehoavaa meedha paadudi, aayana naamamunu sthuthiMchudi. anudhinamu aayana rakShNa suvaarthanu prakatiMchudi. keerthana Psalm 96:1-81. yehoavaa meedha kroththa keerthana paadudisarva janulaaraa paadudi meeruChorus: yehoavaaku paadudi2. yehoavaaku paadi naamamunu sthuthiMchudianudhinamu rakShNa su-vaarthanu prakatiMchudi3. athi mahaathmyamu galavaadu yehoavaaaDhikasthoathramu noMdha - thaginavaadu aayanae4. samastha dhaevathalakanna poojaneeyuduanya janulaloa thana - mahimanu prakatiMchudi5. sakala janamulaloa naayana aashcharykaaryamula prachuriMchi - poojiMpa rMdi6. janamula dhaevathalMdharu vigrahamulaeyehoavaa naakaasha vishaa-lamulanu srujiMche7. ghanathaaprabhaavamu laayana sanniDhi nunnavibala sauMdharyamu laayana - parishudhDha sThalamMdhunnavi