samastha dhaeshamulaaraa amdharu paadudi amdharu paadudiసమస్త దేశములారా అందరు పాడుడి అందరు పాడుడి
Reference: యెహోవా దయాళుడు. ఆయన కృప నిత్యముండును. ఆయన సత్యము తరతరములుండును. కీర్తన Psalm 100పల్లవి: సమస్త దేశములారా అందరు పాడుడి అందరు పాడుడిఅను పల్లవి: అందరు యెహోవాకు ఉత్సాహ-ధ్వని చేయుడి1. సంతోషముగను యెహోవాను సేవించుడిఉత్సాహగానము చేయుచు సన్నిధికి రండి2. యెహోవాయే మీ దేవుడని తెలిసికొనుడిఆయనే మనలను కలుగ జేసిన వాడు3. మనమెల్లర మాయనకు ప్రజలమైతిమిఆయన మేపు గొఱ్ఱెలమై యున్నవారము4. కృతజ్ఞతార్పణలతోను గుమ్మములలోఆవరణములలో కీర్తనలతో ప్రవేశించుడి5. ఆయనను స్తుతించుడి ఆయనను స్తుతించుడిఆయన నామమునకు స్తుతులు చెల్లించుడి6. దయామయుండగు యెహోవా కృప నిత్యముఆయన సత్యము తరతరములుండును
Reference: yehoavaa dhayaaLudu. aayana krupa nithyamuMdunu. aayana sathyamu tharatharamuluMdunu. keerthana Psalm 100Chorus: samastha dhaeshamulaaraa aMdharu paadudi aMdharu paadudiChorus-2: aMdharu yehoavaaku uthsaaha-Dhvani chaeyudi1. sMthoaShmuganu yehoavaanu saeviMchudiuthsaahagaanamu chaeyuchu sanniDhiki rMdi2. yehoavaayae mee dhaevudani thelisikonudiaayanae manalanu kaluga jaesina vaadu3. manamellara maayanaku prajalamaithimiaayana maepu goRRelamai yunnavaaramu4. kruthajnYthaarpaNalathoanu gummamulaloaaavaraNamulaloa keerthanalathoa pravaeshiMchudi5. aayananu sthuthiMchudi aayananu sthuthiMchudiaayana naamamunaku sthuthulu chelliMchudi6. dhayaamayuMdagu yehoavaa krupa nithyamuaayana sathyamu tharatharamuluMdunu