samastha janulaaraa meeru yehoavaaku sthuthigaanamu paadiసమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతిగానము పాడి
Reference: సమస్త దేశములారా, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. కీర్తన Psalm 100:1-2పల్లవి: సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతిగానము పాడి సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు1. తానెయొనర్చె మహకార్యములన్ పాపిని రక్షింపబలియాయెన్ - శత్రుని రాజ్యము కూలద్రోసెనుస్మరియించుడి మీరందరును ఆయనను స్తుతియించుడి2. జ్ఞాపకముంచుకో ఇశ్రాయేలు - విడిపించె నైగుప్తునుండినలువది వత్సరములు నడిపించెకానానుకు మిమ్ము చేర్చుటకు ఆయనను స్తుతియించుడి3. మోషేకు తన సేవను నొసగె - యెహోషువా జయమును పొందెశత్రుని గెల్చి రాజ్యము పొందెఘనకార్యములను స్మరియించు ఆయనను స్తుతియించుడి4. మీరే ప్రభుని స్వంత ప్రజలుగా - కొనె మిమ్ము తన రక్తముతోఆత్మల చేర్చి సంఘము కట్టెఆ రీతిని కని స్మరియించు ఆయనను స్తుతియించుడి5. పిలిచెను ప్రభువు సేవకు మిమ్ము - నేడే వినుమాయన స్వరముఅర్పించుడి మీ జీవితములనుసాగిలపడి ఆయన యెదుట ఆయనను స్తుతియించుడి
Reference: samastha dhaeshamulaaraa, yehoavaaku uthsaahaDhvani chaeyudi. sMthoaShmuthoa yehoavaanu saeviMchudi. uthsaahagaanamu chaeyuchu aayana sanniDhiki rMdi. keerthana Psalm 100:1-2Chorus: samastha janulaaraa meeru yehoavaaku sthuthigaanamu paadi sMthoaShmuthoa sanniDhiloa uthsaahiMchudi jayamanuchu1. thaaneyonarche mahakaaryamulan paapini rakShiMpbaliyaayen - shathruni raajyamu kooladhroasenusmariyiMchudi meerMdharunu aayananu sthuthiyiMchudi2. jnYaapakamuMchukoa ishraayaelu - vidipiMche naigupthunuMdinaluvadhi vathsaramulu nadipiMchekaanaanuku mimmu chaerchutaku aayananu sthuthiyiMchudi3. moaShaeku thana saevanu nosage - yehoaShuvaa jayamunu poMdheshathruni gelchi raajyamu poMdheghanakaaryamulanu smariyiMchu aayananu sthuthiyiMchudi4. meerae prabhuni svMtha prajalugaa - kone mimmu thana rakthamuthoaaathmala chaerchi sMghamu katteaa reethini kani smariyiMchu aayananu sthuthiyiMchudi5. pilichenu prabhuvu saevaku mimmu - naedae vinumaayana svaramuarpiMchudi mee jeevithamulanusaagilapadi aayana yedhuta aayananu sthuthiyiMchudi