sthuthiyimchu prabhun sthuthiyimchu neevuస్తుతియించు ప్రభున్ స్తుతియించు నీవు
Reference: నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. కీర్తన Psalm 103పల్లవి: స్తుతియించు ప్రభున్ స్తుతియించు నీవు నా ప్రాణమా నా సమస్తమా1. ఆయన చేసిన ఉపకారములలోనా ప్రాణమా నీవు మరువకుమా - దేనిన్ - నానీ దేవుని నీవు మరువకుమా2. నీ దోషములను మన్నించి వేసినీ రోగముల నన్నింటిని - ప్రభు - నీకుదుర్చి వేయుచున్నాడు3. నా ప్రాణమును సమాధి నుండివిమోచించిన వాడని - ప్రభు - విమోకరుణా కిరీటము నియ్యన్4. పక్షిరాజు యౌవనము వలెనూతన యౌవన ముండునట్లు - నీకు - నూతనమేలుతో తృప్తిపరచును 5. దీర్ఘశాంతుడు దయగల దేవుడుయెల్లప్పుడు వ్యాజ్యమాడడు - నీతో - ఎల్లప్పుడుప్రతీకారము చేయడు6. భూమికంటె ఎంత ఆకాశమెత్తోభక్తుల యెడల కృపనంత - తన - భక్తులఅధికముగా చేసియున్నాడు7. పడమటికి తూర్పెంత యెడమోపాపములకును మనకంత - మన - పాపయెడము గలుగ జేసెను8. తండ్రి తన కుమారుని యెడలజాలిపడునట్లు యెహోవా - బహు - జాలిభక్తులపై జాలిపడును9. మంటివాడవని ఆయన యెరుగున్నిర్మింపబడిన విధమెరుగున్ - నీవు - నిర్మినీ దేవుడు నిన్ను నెరుగును10. దేవదూతలారా దైవభక్తులారాయెహోవా మహాసైన్యములారా - ఓ - యెహోవాహల్లెలూయ పాట పాడుడి
Reference: naa praaNamaa, yehoavaanu sannuthiMchumu. aayana chaesina upakaaramulaloa dhaenini maruvakumu. keerthana Psalm 103Chorus: sthuthiyiMchu prabhun sthuthiyiMchu neevu naa praaNamaa naa samasthamaa1. aayana chaesina upakaaramulaloanaa praaNamaa neevu maruvakumaa - dhaenin - naanee dhaevuni neevu maruvakumaa2. nee dhoaShmulanu manniMchi vaesinee roagamula nanniMtini - prabhu - neekudhurchi vaeyuchunnaadu3. naa praaNamunu samaaDhi nuMdivimoachiMchina vaadani - prabhu - vimoakaruNaa kireetamu niyyan4. pakShiraaju yauvanamu valenoothana yauvana muMdunatlu - neeku - noothanmaeluthoa thrupthiparachunu 5. dheerghashaaMthudu dhayagala dhaevuduyellappudu vyaajyamaadadu - neethoa - ellappudupratheekaaramu chaeyadu6. bhoomikMte eMtha aakaashameththoabhakthula yedala krupanMtha - thana - bhakthulaDhikamugaa chaesiyunnaadu7. padamatiki thoorpeMtha yedamoapaapamulakunu manakMtha - mana - paapyedamu galuga jaesenu8. thMdri thana kumaaruni yedaljaalipadunatlu yehoavaa - bahu - jaalibhakthulapai jaalipadunu9. mMtivaadavani aayana yerugunnirmiMpabadina viDhamerugun - neevu - nirminee dhaevudu ninnu nerugunu10. dhaevadhoothalaaraa dhaivabhakthulaaraayehoavaa mahaasainyamulaaraa - oa - yehoavaahallelooya paata paadudi