vaaraayananu janasamaajamuloa ghanaparachudhuru gaakవారాయనను జనసమాజములో ఘనపరచుదురు గాక
Reference: జనసమాజములో వారాయనను ఘనపరచుదురుగాక. పెద్దల సభలో ఆయనను కీర్తించుదురు గాక. కీర్తన Psalm 107:32-43పల్లవి: వారాయనను జనసమాజములో ఘనపరచుదురు గాక వారాయనను పెద్దల సమాజములో కీర్తింతురు గాక1. దేశనివాసుల చెడుగును బట్టి - నదుల నడవిగ జేసెనునీటి బుగ్గల నెండిన నేలగాను మార్చెను2. అడవిని నీటిమడుగుగా - మార్చివేసె నెహోవాఎండిన నేలను నీటి - ఊటగాను మార్చెను3. పురములు నివాసమునకై - వారేర్పరచుకొనునట్లుపొలములలో విత్తనములు చల్లి - ద్రాక్షాతోటలు నాటిరి4. సస్య ఫల సమృద్ధి పొందు - నట్లు వాటివలనఆయన ఆకలిగొనిన వారిని - అచ్చట కాపురముంచెను5. మరియు ఆయన వాని నధికము - గా నాశీర్వదించగావారి సంతానాభివృద్ధి - అధికముగా వర్ధిల్లెను6. వారు విచార బాధ వలన - తగ్గిపోయినపుడురాజులను తృణీకరించి - ఎడారిలో తిరుగజేసె7. అట్టి దరిద్రుల బాధను బాపి - వారిని లేవనెత్తెనుఅట్టివారి వంశము మంద - వలె వృద్ధిచేసెను8. యధార్థవంతులు దాని - చూచి సంతోషింతురుమోసము చేయువారందరు - మౌనముగా నుందురు9. బుద్ధిమంతులు యీ విషయ-ముల నాలోచించునుయెహోవ కృపాతిశయముల - దలంచెదరు గాక
Reference: janasamaajamuloa vaaraayananu ghanaparachudhurugaaka. pedhdhala sabhaloa aayananu keerthiMchudhuru gaaka. keerthana Psalm 107:32-43Chorus: vaaraayananu janasamaajamuloa ghanaparachudhuru gaak vaaraayananu pedhdhala samaajamuloa keerthiMthuru gaak1. dhaeshanivaasula chedugunu batti - nadhula nadaviga jaesenuneeti buggala neMdina naelagaanu maarchenu2. adavini neetimadugugaa - maarchivaese nehoavaaeMdina naelanu neeti - ootagaanu maarchenu3. puramulu nivaasamunakai - vaaraerparachukonunatlupolamulaloa viththanamulu challi - dhraakShaathoatalu naatiri4. sasya phala samrudhDhi poMdhu - natlu vaativalanaayana aakaligonina vaarini - achchata kaapuramuMchenu5. mariyu aayana vaani naDhikamu - gaa naasheervadhiMchagaavaari sMthaanaabhivrudhDhi - aDhikamugaa varDhillenu6. vaaru vichaara baaDha valana - thaggipoayinapuduraajulanu thruNeekariMchi - edaariloa thirugajaese7. atti dharidhrula baaDhanu baapi - vaarini laevaneththenuattivaari vMshamu mMdha - vale vrudhDhichaesenu8. yaDhaarThavMthulu dhaani - choochi sMthoaShiMthurumoasamu chaeyuvaarMdharu - maunamugaa nuMdhuru9. budhDhimMthulu yee viShya-mula naaloachiMchunuyehoava krupaathishayamula - dhalMchedharu gaak