• waytochurch.com logo
Song # 3213

sthuthimthun dhaevuni sabhaloa sthuthimthun hallelooyస్తుతింతున్ దేవుని సభలో స్తుతింతున్ హల్లెలూయ



Reference: యెహోవాను స్తుతించుడి. యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. కీర్తన Psalm 111:1-5

పల్లవి: స్తుతింతున్ దేవుని సభలో స్తుతింతున్ హల్లెలూయ

1. యథార్థవంతుల సంఘములో
హృదయపూర్తిగా స్తుతింతున్ - స్తుతింతున్ హల్లెలూయ

2. నీ క్రియలను దేవా ఆశించువారు
నీ యొద్ద విచారించెదరు - స్తుతింతున్ హల్లెలూయ

3. దేవా నీ పనులు - ప్రభాము గలవి
నీ నీతి సదా నిలుచును - స్తుతింతున్ హల్లెలూయ

4. యెహోవా అద్భుత కార్యములకు
జ్ఞాపక సూచన నుంచెను - స్తుతింతున్ హల్లెలూయ

5. దయతో నిండిన దేవుడెహోవా
దాక్షిణ్య పూర్ణుడెహోవా - స్తుతింతున్ హల్లెలూయ

6. భక్తి తనయందు గల్గిన వారికి
భోజనము నిచ్చి యున్నాడు - స్తుతింతున్ హల్లెలూయ

7. యెహోవా చేసిన నిబంధనను
యెప్పుడు జ్ఞప్తి నుంచుకొనును - స్తుతింతున్ హల్లెలూయ



Reference: yehoavaanu sthuthiMchudi. yaThaarThavMthula sabhaloanu samaajamuloanu poorNa hrudhayamuthoa naenu yehoavaaku kruthajnYthaasthuthulu chelliMchedhanu. keerthana Psalm 111:1-5

Chorus: sthuthiMthun dhaevuni sabhaloa sthuthiMthun hallelooy

1. yaThaarThavMthula sMghamuloa
hrudhayapoorthigaa sthuthiMthun - sthuthiMthun hallelooy

2. nee kriyalanu dhaevaa aashiMchuvaaru
nee yodhdha vichaariMchedharu - sthuthiMthun hallelooy

3. dhaevaa nee panulu - prabhaamu galavi
nee neethi sadhaa niluchunu - sthuthiMthun hallelooy

4. yehoavaa adhbhutha kaaryamulaku
jnYaapaka soochana nuMchenu - sthuthiMthun hallelooy

5. dhayathoa niMdina dhaevudehoavaa
dhaakShiNya poorNudehoavaa - sthuthiMthun hallelooy

6. bhakthi thanayMdhu galgina vaariki
bhoajanamu nichchi yunnaadu - sthuthiMthun hallelooy

7. yehoavaa chaesina nibMDhananu
yeppudu jnYpthi nuMchukonunu - sthuthiMthun hallelooy



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com