sthuthimthun dhaevuni sabhaloa sthuthimthun hallelooyస్తుతింతున్ దేవుని సభలో స్తుతింతున్ హల్లెలూయ
Reference: యెహోవాను స్తుతించుడి. యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. కీర్తన Psalm 111:1-5పల్లవి: స్తుతింతున్ దేవుని సభలో స్తుతింతున్ హల్లెలూయ1. యథార్థవంతుల సంఘములోహృదయపూర్తిగా స్తుతింతున్ - స్తుతింతున్ హల్లెలూయ2. నీ క్రియలను దేవా ఆశించువారునీ యొద్ద విచారించెదరు - స్తుతింతున్ హల్లెలూయ3. దేవా నీ పనులు - ప్రభాము గలవినీ నీతి సదా నిలుచును - స్తుతింతున్ హల్లెలూయ4. యెహోవా అద్భుత కార్యములకుజ్ఞాపక సూచన నుంచెను - స్తుతింతున్ హల్లెలూయ5. దయతో నిండిన దేవుడెహోవాదాక్షిణ్య పూర్ణుడెహోవా - స్తుతింతున్ హల్లెలూయ6. భక్తి తనయందు గల్గిన వారికిభోజనము నిచ్చి యున్నాడు - స్తుతింతున్ హల్లెలూయ7. యెహోవా చేసిన నిబంధననుయెప్పుడు జ్ఞప్తి నుంచుకొనును - స్తుతింతున్ హల్లెలూయ
Reference: yehoavaanu sthuthiMchudi. yaThaarThavMthula sabhaloanu samaajamuloanu poorNa hrudhayamuthoa naenu yehoavaaku kruthajnYthaasthuthulu chelliMchedhanu. keerthana Psalm 111:1-5Chorus: sthuthiMthun dhaevuni sabhaloa sthuthiMthun hallelooy1. yaThaarThavMthula sMghamuloahrudhayapoorthigaa sthuthiMthun - sthuthiMthun hallelooy2. nee kriyalanu dhaevaa aashiMchuvaarunee yodhdha vichaariMchedharu - sthuthiMthun hallelooy3. dhaevaa nee panulu - prabhaamu galavinee neethi sadhaa niluchunu - sthuthiMthun hallelooy4. yehoavaa adhbhutha kaaryamulakujnYaapaka soochana nuMchenu - sthuthiMthun hallelooy5. dhayathoa niMdina dhaevudehoavaadhaakShiNya poorNudehoavaa - sthuthiMthun hallelooy6. bhakthi thanayMdhu galgina vaarikibhoajanamu nichchi yunnaadu - sthuthiMthun hallelooy7. yehoavaa chaesina nibMDhananuyeppudu jnYpthi nuMchukonunu - sthuthiMthun hallelooy