• waytochurch.com logo
Song # 3215

naa shramaloa naenu yehoavaaku moralidithiniనా శ్రమలో నేను యెహోవాకు మొఱలిడితిని



Reference: నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని. ఆయన నాకు ఉత్తరమిచ్చెను. కీర్తన Psalm 120

పల్లవి: నా శ్రమలో నేను యెహోవాకు మొఱలిడితిని

1. నాకాయన ఉత్తరమిచ్చెన్ - అబద్ధమాడు వారి నుండి
యెహోవా నా ప్రాణమును విడిపించుము

2. మోసకరమగు నాలుకా - ఆయన నీకేమి చేయును?
తంగేడు నిప్పుల బాణముల నీపై వేయును

3. అయ్యో నేను మెషెకులో - పరదేశినై యున్నాను
కేదారు గుడారముల యొద్ద కాపురమున్నాను

4. కలహప్రియుని యొద్ద - చిరకాలము నివసించితిని
నేను కోరునది సమాధానమే

5. అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు
యుద్ధమునకు సిద్ధము అయ్యెదరు



Reference: naa shramaloa naenu yehoavaaku moRRapettithini. aayana naaku uththaramichchenu. keerthana Psalm 120

Chorus: naa shramaloa naenu yehoavaaku moRalidithini

1. naakaayana uththaramichchen - abadhDhamaadu vaari nuMdi
yehoavaa naa praaNamunu vidipiMchumu

2. moasakaramagu naalukaa - aayana neekaemi chaeyunu?
thMgaedu nippula baaNamula neepai vaeyunu

3. ayyoa naenu meShekuloa - paradhaeshinai yunnaanu
kaedhaaru gudaaramula yodhdha kaapuramunnaanu

4. kalahapriyuni yodhdha - chirakaalamu nivasiMchithini
naenu koarunadhi samaaDhaanamae

5. ayinanu maata naa noata vachchina thoadanae vaaru
yudhDhamunaku sidhDhamu ayyedharu


Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com