naa shramaloa naenu yehoavaaku moralidithiniనా శ్రమలో నేను యెహోవాకు మొఱలిడితిని
Reference: నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని. ఆయన నాకు ఉత్తరమిచ్చెను. కీర్తన Psalm 120పల్లవి: నా శ్రమలో నేను యెహోవాకు మొఱలిడితిని1. నాకాయన ఉత్తరమిచ్చెన్ - అబద్ధమాడు వారి నుండియెహోవా నా ప్రాణమును విడిపించుము2. మోసకరమగు నాలుకా - ఆయన నీకేమి చేయును?తంగేడు నిప్పుల బాణముల నీపై వేయును3. అయ్యో నేను మెషెకులో - పరదేశినై యున్నానుకేదారు గుడారముల యొద్ద కాపురమున్నాను4. కలహప్రియుని యొద్ద - చిరకాలము నివసించితినినేను కోరునది సమాధానమే5. అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారుయుద్ధమునకు సిద్ధము అయ్యెదరు
Reference: naa shramaloa naenu yehoavaaku moRRapettithini. aayana naaku uththaramichchenu. keerthana Psalm 120Chorus: naa shramaloa naenu yehoavaaku moRalidithini1. naakaayana uththaramichchen - abadhDhamaadu vaari nuMdiyehoavaa naa praaNamunu vidipiMchumu2. moasakaramagu naalukaa - aayana neekaemi chaeyunu?thMgaedu nippula baaNamula neepai vaeyunu3. ayyoa naenu meShekuloa - paradhaeshinai yunnaanukaedhaaru gudaaramula yodhdha kaapuramunnaanu4. kalahapriyuni yodhdha - chirakaalamu nivasiMchithininaenu koarunadhi samaaDhaanamae5. ayinanu maata naa noata vachchina thoadanae vaaruyudhDhamunaku sidhDhamu ayyedharu