• waytochurch.com logo
Song # 3216

komdalathattu kannu leththuchunnaanu naaku saayamechchata numdi vachchunuకొండలతట్టు కన్ను లెత్తుచున్నాను నాకు సాయమెచ్చట నుండి వచ్చును



Reference: కొండలతట్టు నా కన్ను లెత్తుచున్నాను. నాకు సహాయము ఎక్కడనుండి వచ్చును? యెహోవావలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు. కీర్తన Psalm 121

పల్లవి: కొండలతట్టు కన్ను లెత్తుచున్నాను - నాకు సాయమెచ్చట నుండి వచ్చును?

1. భూమి యాకాశముల సృజించిన - యెహోవా వలన సాయము కల్గున్

2. నీ పాదము తొట్రిల్ల నీయడు - నిన్ను కాపాడువాడు కునుకడు

3. ఇశ్రాయేలును కాచు దేవుడు - కునుకడు నిద్రపోడు ఎన్నడు

4. యెహోవాయే నిన్ను కాపాడును - కుడిప్రక్క నీడగా నుండును

5. పగటెండ రాత్రి వెన్నెల దెబ్బ - నీకు తగులకుండ కాపాడును

6. ఎట్టి అపాయమైన రాకుండ - ఆయన నీ ప్రాణము కాపాడున్

7. ఇది మొదలుకొని నిత్యము నీ - రాకపోకలందు నిను కాపాడున్



Reference: koMdalathattu naa kannu leththuchunnaanu. naaku sahaayamu ekkadanuMdi vachchunu? yehoavaavalananae naaku sahaayamu kalugunu. aayana bhoomyaakaashamulanu srujiMchinavaadu. keerthana Psalm 121

Chorus: koMdalathattu kannu leththuchunnaanu - naaku saayamechchata nuMdi vachchunu?

1. bhoomi yaakaashamula srujiMchina - yehoavaa valana saayamu kalgun

2. nee paadhamu thotrilla neeyadu - ninnu kaapaaduvaadu kunukadu

3. ishraayaelunu kaachu dhaevudu - kunukadu nidhrapoadu ennadu

4. yehoavaayae ninnu kaapaadunu - kudiprakka needagaa nuMdunu

5. pagateMda raathri vennela dhebba - neeku thagulakuMda kaapaadunu

6. etti apaayamaina raakuMda - aayana nee praaNamu kaapaadun

7. idhi modhalukoni nithyamu nee - raakapoakalMdhu ninu kaapaadun



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com