yehoavaa mmdhiramunaku nadichedhamuయెహోవా మందిరమునకు నడిచెదము
Reference: యెహోవా మందిరమునకు వెళ్లుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. కీర్తన Psalm 1221. యెహోవా మందిరమునకు వెళ్లుదమనిజనులు అనినప్పుడు సంతోషించితినిపల్లవి: యెహోవా మందిరమునకు నడిచెదము2. యెరూషలేము నగరు నీ గుమ్మములలోమా పాదములు బాగుగా నిలుచుచున్నవి3. యెరూషలేమా బాగుగా కట్టబడినపట్టణమువలె కట్టబడియున్నావు4. అక్కడ ఇశ్రాయేలుకు సాక్షముగాదేవుని జనము స్తుతించ వెళ్ళును5. జనముల యొక్క గోత్రములుయెహోవా నామమును స్తుతింప వెళ్ళును6. అక్కడ దావీదు వంశీయుల యొక్కనీతి సింహాసనము స్థాపించబడెను7. యెరూషలేము క్షేమము కొరకుయెడతెగక ప్రార్థన చేయుడి8. యెరూషలేమా నిన్ను ప్రేమించువారుయెన్నడును వర్ధిల్లెదరు గాక9. నీ ప్రాకారములలో నెమ్మదినీ నగరులలో క్షేమముండును గాక10. నా సహోదర సహవాసుల నిమిత్తముక్షేమము కలుగునని నేనందును11. దేవుడైన యెహోవా మందిరమును బట్టినీకు మేలుచేయ ప్రయత్నించెదను
Reference: yehoavaa mMdhiramunaku veLludhamani janulu naathoa aninappudu naenu sMthoaShiMchithini. keerthana Psalm 1221. yehoavaa mMdhiramunaku veLludhamanijanulu aninappudu sMthoaShiMchithiniChorus: yehoavaa mMdhiramunaku nadichedhamu2. yerooShlaemu nagaru nee gummamulaloamaa paadhamulu baagugaa niluchuchunnavi3. yerooShlaemaa baagugaa kattabadinpattaNamuvale kattabadiyunnaavu4. akkada ishraayaeluku saakShmugaadhaevuni janamu sthuthiMcha veLLunu5. janamula yokka goathramuluyehoavaa naamamunu sthuthiMpa veLLunu6. akkada dhaaveedhu vMsheeyula yokkneethi siMhaasanamu sThaapiMchabadenu7. yerooShlaemu kShaemamu korakuyedathegaka praarThana chaeyudi8. yerooShlaemaa ninnu praemiMchuvaaruyennadunu varDhilledharu gaak9. nee praakaaramulaloa nemmadhinee nagarulaloa kShaemamuMdunu gaak10. naa sahoadhara sahavaasula nimiththamukShaemamu kalugunani naenMdhunu11. dhaevudaina yehoavaa mMdhiramunu battineeku maeluchaeya prayathniMchedhanu