viluvaina praemaloe vanchana laedu విలువైన ప్రేమలో వంచన లేదు
విలువైన ప్రేమలో వంచన లేదు కల్వరిప్రేమలో కల్మషం లేదు మధురమైన ప్రేమలో మరణం లేదు శాస్వత ప్రేమలో శాపంలేదు యేసయ్య ప్రేమలో యెడబాటు లేదు అద్భుత ప్రేమలో అరమరికలేదు వాడిగల నాలుక చేసిన గాయం శోధన సమయం మిగిల్చిన భారం అణచివేయబడెను ఆశ్చర్య ప్రేమలో నిలువనీడ దొరికెనూ నిజమైన ప్రేమలో నా దోషములను మోసిన ప్రేమ నాకై శిలువను కొరిన ప్రేమ పరిశుద్ధ పాత్రగా మర్చిన ప్రేమ ఆశీర్వదించిన ఆత్మీయ ప్రేమ
viluvaina praemaloe vanchana laedu kalvaripraemaloe kalmasham laedu madhuramaina praemaloe maraNam laedu Saasvata praemaloe Saapamlaedu yaesayya praemaloe yeDabaaTu laedu adbhuta praemaloe aramarikalaedu vaaDigala naaluka chaesina gaayam Soedhana samayam migilchina bhaaram aNachivaeyabaDenu aaScharya praemaloe niluvaneeDa dorikenuu nijamaina praemaloe naa doshamulanu moesina praema naakai Siluvanu korina praema pariSuddha paatragaa marchina praema aaSeervadinchina aatmeeya praema