yehoavaa agaadha sthalamulaloa numdi neeku morrapettuchunnaanuయెహోవా అగాధ స్థలములలో నుండి నీకు మొఱ్ఱపెట్టుచున్నాను
Reference: యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన యెడల ప్రభువా, ఎవడు నిలువగలడు? కీర్తన Psalm 130పల్లవి: యెహోవా అగాధ స్థలములలో నుండి - నీకు మొర పెట్టుచున్నాను ప్రభువా నా ప్రార్థనకు చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుము1. యెహోవా నీవు దోషములు - కనిపెట్టి చూచిన యెడలప్రభువా ఎవడు నిలువగలడు?2. అయినను జనులు నీ యందు - భయభక్తులు నిలుపునట్లునీ యొద్ద కృప దొరుకును3. యెహోవా కొరకు నేను - కనిపెట్టుకొనుచున్నానుఆశ పెట్టుకొనుచున్నాను4. కావలి వారు ఉదయము కొరకు - కనిపెట్టుకొనుట కంటెనా ప్రాణము కనిపెట్టుచున్నది5. ఇశ్రాయేలు యెహోవా - మీద ఆశపెట్టుకోయెహోవా యొద్ద కృప దొరుకున్6. ఇశ్రాయేలు దోషము నుండి - ఆయనే విమోచించునువిమోచన దొరుకును
Reference: yehoavaa, neevu dhoaShmulanu kanipetti choochina yedala prabhuvaa, evadu niluvagaladu? keerthana Psalm 130Chorus: yehoavaa agaaDha sThalamulaloa nuMdi - neeku mora pettuchunnaanu prabhuvaa naa praarThanaku chevi yoggi naa aarthaDhvani vinumu1. yehoavaa neevu dhoaShmulu - kanipetti choochina yedalprabhuvaa evadu niluvagaladu?2. ayinanu janulu nee yMdhu - bhayabhakthulu nilupunatlunee yodhdha krupa dhorukunu3. yehoavaa koraku naenu - kanipettukonuchunnaanuaasha pettukonuchunnaanu4. kaavali vaaru udhayamu koraku - kanipettukonuta kMtenaa praaNamu kanipettuchunnadhi5. ishraayaelu yehoavaa - meedha aashapettukoayehoavaa yodhdha krupa dhorukun6. ishraayaelu dhoaShmu nuMdi - aayanae vimoachiMchunuvimoachana dhorukunu