• waytochurch.com logo
Song # 3220

yehoavaa agaadha sthalamulaloa numdi neeku morrapettuchunnaanuయెహోవా అగాధ స్థలములలో నుండి నీకు మొఱ్ఱపెట్టుచున్నాను



Reference: యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన యెడల ప్రభువా, ఎవడు నిలువగలడు? కీర్తన Psalm 130

పల్లవి: యెహోవా అగాధ స్థలములలో నుండి - నీకు మొర పెట్టుచున్నాను
ప్రభువా నా ప్రార్థనకు చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుము

1. యెహోవా నీవు దోషములు - కనిపెట్టి చూచిన యెడల
ప్రభువా ఎవడు నిలువగలడు?

2. అయినను జనులు నీ యందు - భయభక్తులు నిలుపునట్లు
నీ యొద్ద కృప దొరుకును

3. యెహోవా కొరకు నేను - కనిపెట్టుకొనుచున్నాను
ఆశ పెట్టుకొనుచున్నాను

4. కావలి వారు ఉదయము కొరకు - కనిపెట్టుకొనుట కంటె
నా ప్రాణము కనిపెట్టుచున్నది

5. ఇశ్రాయేలు యెహోవా - మీద ఆశపెట్టుకో
యెహోవా యొద్ద కృప దొరుకున్

6. ఇశ్రాయేలు దోషము నుండి - ఆయనే విమోచించును
విమోచన దొరుకును



Reference: yehoavaa, neevu dhoaShmulanu kanipetti choochina yedala prabhuvaa, evadu niluvagaladu? keerthana Psalm 130

Chorus: yehoavaa agaaDha sThalamulaloa nuMdi - neeku mora pettuchunnaanu
prabhuvaa naa praarThanaku chevi yoggi naa aarthaDhvani vinumu

1. yehoavaa neevu dhoaShmulu - kanipetti choochina yedal
prabhuvaa evadu niluvagaladu?

2. ayinanu janulu nee yMdhu - bhayabhakthulu nilupunatlu
nee yodhdha krupa dhorukunu

3. yehoavaa koraku naenu - kanipettukonuchunnaanu
aasha pettukonuchunnaanu

4. kaavali vaaru udhayamu koraku - kanipettukonuta kMte
naa praaNamu kanipettuchunnadhi

5. ishraayaelu yehoavaa - meedha aashapettukoa
yehoavaa yodhdha krupa dhorukun

6. ishraayaelu dhoaShmu nuMdi - aayanae vimoachiMchunu
vimoachana dhorukunu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com