sahoadharulu aikyatha kalgi vasimchutసహోదరులు ఐక్యత కల్గి వసించుట
Reference: సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము! కీర్తన Psalm 133పల్లవి: సహోదరులు ఐక్యత కల్గి వసించుట ఎంత మేలు ఎంత మనోహరముగా నుండును1. అది అహరోను తలపై పోయబడియుక్రిందికి గడ్డముపై కారి - నట్టులుండును2. అంగీల అంచు వరకును దిగజారినపరిమళ తైలమువలె - నదియుండును3. సీయోను కొండ మీదికి - దిగివచ్చునట్టిహెర్మోను మంచువలె నైక్యత యుండును4. ఆశీర్వాదమును శాశ్వత జీవము నచ్చటయుండవలెనని యెహోవా సెలవిచ్చెను
Reference: sahoadharulu aikyatha kaligi nivasiMchuta eMtha maelu! eMtha manoaharamu! keerthana Psalm 133Chorus: sahoadharulu aikyatha kalgi vasiMchut eMtha maelu eMtha manoaharamugaa nuMdunu1. adhi aharoanu thalapai poayabadiyukriMdhiki gaddamupai kaari - nattuluMdunu2. aMgeela aMchu varakunu dhigajaarinparimaLa thailamuvale - nadhiyuMdunu3. seeyoanu koMda meedhiki - dhigivachchunattihermoanu mMchuvale naikyatha yuMdunu4. aasheervaadhamunu shaashvatha jeevamu nachchatyuMdavalenani yehoavaa selavichchenu