yehoavaa saevakulaaraa sthuthimchudi aayana naamamunu sthuthimchudiయెహోవా సేవకులారా స్తుతించుడి ఆయన నామమును స్తుతించుడి
Reference: యెహోవా దయాళుడు. యెహోవాను స్తుతించుడి. ఆయన నామమును కీర్తించుడి. అది మనోహరము. కీర్తన Psalm 135:1-14పల్లవి: యెహోవా సేవకులారా స్తుతించుడి ఆయన నామమును స్తుతించుడిఅను పల్లవి: యెహోవా మందిర ఆవరణములలో నిలుచుండు వారలారా మీరు1. యెహోవా దయాళుడు ఆయన నామమునుకీర్తించుడి అది మనోహరముయాకోబును తనకొర కేర్పరచుకొనిఇశ్రాయేలును స్వకీయ ధనముగా కొనెన్2. యెహోవా సకల దేవతల కంటెనుగొప్పవాడని నేనెరుంగుదున్భూమ్యాకాశములు మహా సముద్రములందాయన కిష్టమైనవి చేసెను3. భూమి దిగంతముల నుండి ఆవిరిలేవజేసి వాన కురియునట్లుమెరుపును పుట్టించి తన నిధులలో నుండిగాలిని బయలు వెళ్ళఁజేయు వాడాయనే4. ఐగుప్తు జనుల తొలిచూలులనుపశువుల తొలిచూలుల జంపెనుఫరో యెదుట వాని ఉద్యోగుల యెదుటసూచనల మహాత్కార్యముల జేసె5. అన్యులనేకులను శక్తిగలరాజులనేకులను చంపెనుఅమోరీయుల రాజైన సీహోనునుబాషాను రాజగు ఓగును చంపెను6. కనాను రాజ్యముల పాడుచేసియునిశ్రాయేలేయుల కప్పగించెనుయెహోవా నీ నామము నిత్యముండున్నీ జ్ఞాపకార్థము తర తరములకును7. యెహోవా తనదగు ప్రజలకు తానేన్యాయము తీర్చును హల్లెలూయతన వారగు తన సేవకులను బట్టిసంతాపము నొందు నాయనల్లేలూయ
Reference: yehoavaa dhayaaLudu. yehoavaanu sthuthiMchudi. aayana naamamunu keerthiMchudi. adhi manoaharamu. keerthana Psalm 135:1-14Chorus: yehoavaa saevakulaaraa sthuthiMchudi aayana naamamunu sthuthiMchudiChorus-2: yehoavaa mMdhira aavaraNamulaloa niluchuMdu vaaralaaraa meeru1. yehoavaa dhayaaLudu aayana naamamunukeerthiMchudi adhi manoaharamuyaakoabunu thanakora kaerparachukoniishraayaelunu svakeeya Dhanamugaa konen2. yehoavaa sakala dhaevathala kMtenugoppavaadani naeneruMgudhunbhoomyaakaashamulu mahaa samudhramulMdhaayana kiShtamainavi chaesenu3. bhoomi dhigMthamula nuMdi aavirilaevajaesi vaana kuriyunatlumerupunu puttiMchi thana niDhulaloa nuMdigaalini bayalu veLLAOjaeyu vaadaayanae4. aigupthu janula tholichoolulanupashuvula tholichoolula jMpenupharoa yedhuta vaani udhyoagula yedhutsoochanala mahaathkaaryamula jaese5. anyulanaekulanu shakthigalraajulanaekulanu chMpenuamoareeyula raajaina seehoanunubaaShaanu raajagu oagunu chMpenu6. kanaanu raajyamula paaduchaesiyunishraayaelaeyula kappagiMchenuyehoavaa nee naamamu nithyamuMdunnee jnYaapakaarThamu thara tharamulakunu7. yehoavaa thanadhagu prajalaku thaanaenyaayamu theerchunu hallelooythana vaaragu thana saevakulanu battisMthaapamu noMdhu naayanallaelooy