yehoavaanu sthuthimchudi aayana dhayaaluduయెహోవాను స్తుతించుడి ఆయన దయాళుడు
Reference: యెహోవా దయాళుడు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. కీర్తన Psalm 136:1-91. యెహోవాను స్తుతించుడి ఆయన దయాళుడుపల్లవి: ఆయన కృప నిరంతరముండును ఆయన కృప నిరంతరముండును ఆయన కృప నిరంతరముండును2. దేవదేవునికి స్తుతులు చెల్లించుడి - ఆయన3. ప్రభువుల ప్రభువునకు స్తుతులు చెల్లించుడి - ఆయన4. ఆశ్చర్యకార్యముల చేయువాని స్తుతించుడి - ఆయన5. ఆకాశము జ్ఞనముచే జేసినవాని స్తుతించుడి - ఆయన6. నీళ్ళమీద భూమిని పరచినవాని స్తుతించుడి - ఆయన7. గొప్ప జ్యోతులు నిర్మించినవాని స్తుతించుడి - ఆయన8. పగటినేలు సూర్యుని చేసినవాని స్తుతించుడి - ఆయన9. రాత్రినేలు చంద్రుని చేసినవాని స్తుతించుడి - ఆయన
Reference: yehoavaa dhayaaLudu. aayanaku kruthajnYthaasthuthulu chelliMchudi. aayana krupa nirMtharamuMdunu. keerthana Psalm 136:1-91. yehoavaanu sthuthiMchudi aayana dhayaaLuduChorus: aayana krupa nirMtharamuMdunu aayana krupa nirMtharamuMdunu aayana krupa nirMtharamuMdunu2. dhaevadhaevuniki sthuthulu chelliMchudi - aayan3. prabhuvula prabhuvunaku sthuthulu chelliMchudi - aayan4. aashcharyakaaryamula chaeyuvaani sthuthiMchudi - aayan5. aakaashamu jnYnamuchae jaesinavaani sthuthiMchudi - aayan6. neeLLameedha bhoomini parachinavaani sthuthiMchudi - aayan7. goppa jyoathulu nirmiMchinavaani sthuthiMchudi - aayan8. pagatinaelu sooryuni chaesinavaani sthuthiMchudi - aayan9. raathrinaelu chMdhruni chaesinavaani sthuthiMchudi - aayan