• waytochurch.com logo
Song # 3224

aayana krupa nirmtharamumdunuఆయన కృప నిరంతరముండును



Reference: యెహోవా దయాళుడు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. కీర్తన Psalm 136:1-9

1. యెహోవాను స్తుతించుడి ఆయన దయాళుడు

పల్లవి: ఆయన కృప నిరంతరముండును
ఆయన కృప నిరంతరముండును
ఆయన కృప నిరంతరముండును

2. దేవదేవునికి స్తుతులు చెల్లించుడి - ఆయన

3. ప్రభువుల ప్రభువునకు స్తుతులు చెల్లించుడి - ఆయన

4. ఆశ్చర్యకార్యముల చేయువాని స్తుతించుడి - ఆయన

5. ఆకాశము జ్ఞనముచే జేసినవాని స్తుతించుడి - ఆయన

6. నీళ్ళమీద భూమిని పరచినవాని స్తుతించుడి - ఆయన

7. గొప్ప జ్యోతులు నిర్మించినవాని స్తుతించుడి - ఆయన

8. పగటినేలు సూర్యుని చేసినవాని స్తుతించుడి - ఆయన

9. రాత్రినేలు చంద్రుని చేసినవాని స్తుతించుడి - ఆయన



Reference: yehoavaa dhayaaLudu. aayanaku kruthajnYthaasthuthulu chelliMchudi. aayana krupa nirMtharamuMdunu. keerthana Psalm 136:1-9

1. yehoavaanu sthuthiMchudi aayana dhayaaLudu

Chorus: aayana krupa nirMtharamuMdunu
aayana krupa nirMtharamuMdunu
aayana krupa nirMtharamuMdunu

2. dhaevadhaevuniki sthuthulu chelliMchudi - aayan

3. prabhuvula prabhuvunaku sthuthulu chelliMchudi - aayan

4. aashcharyakaaryamula chaeyuvaani sthuthiMchudi - aayan

5. aakaashamu jnYnamuchae jaesinavaani sthuthiMchudi - aayan

6. neeLLameedha bhoomini parachinavaani sthuthiMchudi - aayan

7. goppa jyoathulu nirmiMchinavaani sthuthiMchudi - aayan

8. pagatinaelu sooryuni chaesinavaani sthuthiMchudi - aayan

9. raathrinaelu chMdhruni chaesinavaani sthuthiMchudi - aayan



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com