yehoavaa neevu nannu parisheelimchi thelisikomtiviయెహోవా నీవు నన్ను పరిశీలించి తెలిసికొంటివి
Reference: యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలిసికొని యున్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియును. నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. కీర్తన Psalm 139:1-10పల్లవి: యెహోవా - నీవు నన్ను పరిశీలించి, తెలిసికొంటివి నేను కూర్చుం - డుటయు లేచుట నీకు తెలియును తలంపు నెరుగుదువు1. పరిశీలించి యున్నావు నీవు నా నడక పడకలనునా చర్యలన్నిటిని బాగుగా నీవు యెరిగియున్నావు2. యెహోవా మాట నా నాలుకకు రాక - మునుపే యెరుగుదువుముందు వెనుకల నన్నావరించి నీ చేతిని నాపై నుంచితివి3. నాకు బహుమించియున్నదిట్టి తెలివి - నా కగోచరమునీ యాత్మను నీ సన్నిధిని విడిచి యెచ్చటికి - పారిపోవుదును4. నే నాకాశమున కెక్కినప్పటికిని నీ - వచ్చట నున్నావుపాతాళమందు పండుకొనినను - నీవు అచ్చట నున్నావు5. సముద్ర దిగంతములలో నేను వేకువ - రెక్కలు కట్టుకొనివసించిన నీదు హస్తము పట్టుకొని - నన్ను నడిపించున్
Reference: yehoavaa, neevu nannu parishoaDhiMchi thelisikoni yunnaavu. naenu koorchuMduta naenu laechuta neeku theliyunu. naaku thalMpu puttakamunupae neevu naa manassu grahiMchuchunnaavu. keerthana Psalm 139:1-10Chorus: yehoavaa - neevu nannu parisheeliMchi, thelisikoMtivi naenu koorchuM - dutayu laechut neeku theliyunu thalMpu nerugudhuvu1. parisheeliMchi yunnaavu neevu naa nadaka padakalanunaa charyalannitini baagugaa neevu yerigiyunnaavu2. yehoavaa maata naa naalukaku raaka - munupae yerugudhuvumuMdhu venukala nannaavariMchi nee chaethini naapai nuMchithivi3. naaku bahumiMchiyunnadhitti thelivi - naa kagoacharamunee yaathmanu nee sanniDhini vidichi yechchatiki - paaripoavudhunu4. nae naakaashamuna kekkinappatikini nee - vachchata nunnaavupaathaaLamMdhu pMdukoninanu - neevu achchata nunnaavu5. samudhra dhigMthamulaloa naenu vaekuva - rekkalu kattukonivasiMchina needhu hasthamu pattukoni - nannu nadipiMchun