• waytochurch.com logo
Song # 3226

yehoavaayae dhayaadhaakshinyamulu kaliginavaaduయెహోవాయే దయాదాక్షిణ్యములు కలిగినవాడు



Reference: యెహోవా అందరికి ఉపకారి. ఆయన కనికరములు ఆయన సమస్త కార్యములమీద నున్నవి. కీర్తన Psalm 145:8-16

1. యెహోవయే దయాదాక్షిణ్యములు కలిగినవాడు
దీర్ఘశాంతము కృపాతిశయము కలిగినవాడు

పల్లవి: యెహోవా అందరికిని మహోపకారుండు
ఆయన కనికరమాయన పనులపై నున్నది

2. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి నీ క్రియలు
నీ భక్తులందరు నిన్ను స్తుతించెదరు గాక

3. నీ భక్తులు నీ ప్రభావమును మానవులకు దెల్పెదరు
నీ శౌర్యమునుగూర్చి నీ భక్తులు పల్కెదరు

4. నీ రాజ్యము శాశ్వత రాజ్యమని తెల్పెదరు
నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును

5. యెహోవా పడినవారినెల్ల నుద్ధరించును
కృంగిపోయిన వారినెల్లర లేవనెత్తును

6. సర్వజీవుల కన్నులు నీవైపు చూచుచున్నవి
తగినట్టి వేళ నీవు వారికి ఆహారమిత్తువు

7. యెహోవా దేవా నీ గుప్పిలిని నిత్యము విప్పి
ప్రతి జీవి కోరిక నెల్లను తృప్తిపరచుచున్నావు



Reference: yehoavaa aMdhariki upakaari. aayana kanikaramulu aayana samastha kaaryamulameedha nunnavi. keerthana Psalm 145:8-16

1. yehoavayae dhayaadhaakShiNyamulu kaliginavaadu
dheerghashaaMthamu krupaathishayamu kaliginavaadu

Chorus: yehoavaa aMdharikini mahoapakaaruMdu
aayana kanikaramaayana panulapai nunnadhi

2. kruthajnYthaasthuthulu chelliMchuchunnavi nee kriyalu
nee bhakthulMdharu ninnu sthuthiMchedharu gaak

3. nee bhakthulu nee prabhaavamunu maanavulaku dhelpedharu
nee shauryamunugoorchi nee bhakthulu palkedharu

4. nee raajyamu shaashvatha raajyamani thelpedharu
nee raajya paripaalana tharatharamulu niluchunu

5. yehoavaa padinavaarinella nudhDhariMchunu
kruMgipoayina vaarinellara laevaneththunu

6. sarvajeevula kannulu neevaipu choochuchunnavi
thaginatti vaeLa neevu vaariki aahaaramiththuvu

7. yehoavaa dhaevaa nee guppilini nithyamu vippi
prathi jeevi koarika nellanu thrupthiparachuchunnaavu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com