yehoavaa amdhariki mahoapakaarumduయెహోవా అందరికి మహోపకారుండు
Reference: యెహోవా అందరికి ఉపకారి. ఆయన కనికరములు ఆయన సమస్త కార్యములమీద నున్నవి. కీర్తన Psalm 145:8-161. యెహోవయే దయాదాక్షిణ్యములు కలిగినవాడుదీర్ఘశాంతము కృపాతిశయము కలిగినవాడుపల్లవి: యెహోవా అందరికిని మహోపకారుండు ఆయన కనికరమాయన పనులపై నున్నది2. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి నీ క్రియలునీ భక్తులందరు నిన్ను స్తుతించెదరు గాక3. నీ భక్తులు నీ ప్రభావమును మానవులకు దెల్పెదరునీ శౌర్యమునుగూర్చి నీ భక్తులు పల్కెదరు4. నీ రాజ్యము శాశ్వత రాజ్యమని తెల్పెదరునీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును5. యెహోవా పడినవారినెల్ల నుద్ధరించునుకృంగిపోయిన వారినెల్లర లేవనెత్తును6. సర్వజీవుల కన్నులు నీవైపు చూచుచున్నవితగినట్టి వేళ నీవు వారికి ఆహారమిత్తువు7. యెహోవా దేవా నీ గుప్పిలిని నిత్యము విప్పిప్రతి జీవి కోరిక నెల్లను తృప్తిపరచుచున్నావు
Reference: yehoavaa aMdhariki upakaari. aayana kanikaramulu aayana samastha kaaryamulameedha nunnavi. keerthana Psalm 145:8-161. yehoavayae dhayaadhaakShiNyamulu kaliginavaadudheerghashaaMthamu krupaathishayamu kaliginavaaduChorus: yehoavaa aMdharikini mahoapakaaruMdu aayana kanikaramaayana panulapai nunnadhi2. kruthajnYthaasthuthulu chelliMchuchunnavi nee kriyalunee bhakthulMdharu ninnu sthuthiMchedharu gaak3. nee bhakthulu nee prabhaavamunu maanavulaku dhelpedharunee shauryamunugoorchi nee bhakthulu palkedharu4. nee raajyamu shaashvatha raajyamani thelpedharunee raajya paripaalana tharatharamulu niluchunu5. yehoavaa padinavaarinella nudhDhariMchunukruMgipoayina vaarinellara laevaneththunu6. sarvajeevula kannulu neevaipu choochuchunnavithaginatti vaeLa neevu vaariki aahaaramiththuvu7. yehoavaa dhaevaa nee guppilini nithyamu vippiprathi jeevi koarika nellanu thrupthiparachuchunnaavu