hallelooya naa praanamaa yehoavaanu sthuthimchuహల్లెలూయ నా ప్రాణమా యెహోవాను స్తుతించు
Reference: నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకుకాలమంతయు నా దేవుని కీర్తించెదను. కీర్తన Psalm 146పల్లవి: హల్లెలూయ నా ప్రాణమా - యెహోవాను స్తుతించు1. నా జీవితకాలమంతయు నే నెహోవాను స్తుతించెదనునా బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తింతును2. రాజుల చేతనైనను - మరి నరుల చేతనైననురక్షణ్య భాగ్యము కల్గదు - వారిని నమ్ముకొనకండి3. వారి ప్రాణము నశియించును - వారు మంటిలో గలసెదరువారి సంకల్పములన్నియు నీ దినమే నాశనము నొందున్4. యాకోబు దేవుండు - ఎవ్వనికి సాయంబగునోయెవడెహోవా మీద ఆశపెట్టునో - వాడే ధన్యుడు5. ఆకాశ భూమి సముద్రం - దానిలోని దంత సృజించెన్ఆ తండ్రి యెన్నండైన తన మా-టలు తప్పనివాడు6. బాధ నొందినవారికి - అతడే న్యాయము తీర్చున్ఆకలిగొనినట్టి వారికి ఆ - హారము దయచేయున్7. బంధింపబడిన వారికి బంధములాయన ద్రుంచున్పుట్టంధుల కన్నులను యెహోవా తెరవజేసెడివాడు8. క్రుంగినట్టి జనుల - నింగికెత్తెడు వాడాయనేనీతిమంతుల నెల్లరిని యెహోవా ప్రేమించున్9. పరదేశ వాసులను - కాపాడు వాడాయనేవేరుదిక్కులేని వారిని విధవల నాదరించును10. భక్తిహీనుల దారిని - వంకరగా జేయునుయెహోవాయే తరతరములు పరిపా - లించుచుండును11. సీయోను నీ దేవుడు - తరతరములు రాజ్య మేలునుయెహోవాను స్తుతించుడి - హల్లెలూయా ఆమెన్
Reference: naa jeevithakaalamMthayu naenu yehoavaanu sthuthiMchedhanu. naenu brathukukaalamMthayu naa dhaevuni keerthiMchedhanu. keerthana Psalm 146Chorus: hallelooya naa praaNamaa - yehoavaanu sthuthiMchu1. naa jeevithakaalamMthayu nae nehoavaanu sthuthiMchedhanunaa brathuku kaalamMthayu naa dhaevuni keerthiMthunu2. raajula chaethanainanu - mari narula chaethanainanurakShNya bhaagyamu kalgadhu - vaarini nammukonakMdi3. vaari praaNamu nashiyiMchunu - vaaru mMtiloa galasedharuvaari sMkalpamulanniyu nee dhinamae naashanamu noMdhun4. yaakoabu dhaevuMdu - evvaniki saayMbagunoayevadehoavaa meedha aashapettunoa - vaadae Dhanyudu5. aakaasha bhoomi samudhrM - dhaaniloani dhMtha srujiMchenaa thMdri yennMdaina thana maa-talu thappanivaadu6. baaDha noMdhinavaariki - athadae nyaayamu theerchunaakaligoninatti vaariki aa - haaramu dhayachaeyun7. bMDhiMpabadina vaariki bMDhamulaayana dhruMchunputtMDhula kannulanu yehoavaa theravajaesedivaadu8. kruMginatti janula - niMgikeththedu vaadaayanaeneethimMthula nellarini yehoavaa praemiMchun9. paradhaesha vaasulanu - kaapaadu vaadaayanaevaerudhikkulaeni vaarini viDhavala naadhariMchunu10. bhakthiheenula dhaarini - vMkaragaa jaeyunuyehoavaayae tharatharamulu paripaa - liMchuchuMdunu11. seeyoanu nee dhaevudu - tharatharamulu raajya maelunuyehoavaanu sthuthiMchudi - hallelooyaa aamen