dhaevuniki sthoathramu gaanamu chaeyutayae mmchidhiదేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది
Reference: తనయందు భయభక్తులుగలవారియందు తన కృపకొరకు కనిపెట్టువారియందు యెహోవా ఆనందించువాడైయున్నాడు. కీర్తన Psalm 147పల్లవి: దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది1. యెరూషలేము నెహోవాయే - కట్టుచున్న వాడనిఇశ్రాయేలీయులను - పోగుచేయువాడని2. గుండె చెదరిన వారిని - బాగుచేయు వాడనివారి గాయములన్నియు - కట్టుచున్న వాడని3. నక్షత్రముల సంఖ్యను - ఆయన నియమించెనువాటికన్నియు పేరులు - పెట్టుచున్న వాడని4. ప్రభువు గొప్పవాడును - అధికశక్తి సంపన్నుడుజ్ఞానమునకు ఆయనే - మితియు లేనివాడని5. దీనులకు అండాయనే - భక్తిహీనుల గూల్చునుసితారతో దేవుని - స్తుతులతో కీర్తించుడి6. ఆయన ఆకాశము - మేఘములతో కప్పుచుభూమి కొరకు వర్షము - సిద్ధపరచు వాడని7. పర్వతములలో గడ్డిని - పశువులకు మొలిపుంచునుఅరచుపిల్ల కాకులకును - ఆహారము తానీయును8. గుర్రముల నరులందరి - బలము నానందించడుకృపకు వేడువారిలో - సంతసించు వాడని9. యెరూషలేమా యెహోవాను - సీయోను నీ దేవునికీర్తించుము కొనియాడుము - ఆనందించు వాడని10. పిల్లల నాశీర్వదించియు - బలపరచె నీ గుమ్మముల్మంచి గోధుమ పంటతో - నిన్ను తృప్తిగ నుంచును11. భూమికి తన యాజ్ఞను - యిచ్చుపాడు ఆయనేవేగముగను దేవుని - వాక్యము పరుగెత్తును12. వాక్యమును యాకోబుకు - తెలియజేసిన వాడనిఏ జనము కీలాగున - చేసియుండ లేదని
Reference: thanayMdhu bhayabhakthulugalavaariyMdhu thana krupakoraku kanipettuvaariyMdhu yehoavaa aanMdhiMchuvaadaiyunnaadu. keerthana Psalm 147Chorus: dhaevuniki sthoathramu gaanamu chaeyutayae mMchidhi1. yerooShlaemu nehoavaayae - kattuchunna vaadaniishraayaeleeyulanu - poaguchaeyuvaadani2. guMde chedharina vaarini - baaguchaeyu vaadanivaari gaayamulanniyu - kattuchunna vaadani3. nakShthramula sMkhyanu - aayana niyamiMchenuvaatikanniyu paerulu - pettuchunna vaadani4. prabhuvu goppavaadunu - aDhikashakthi sMpannudujnYaanamunaku aayanae - mithiyu laenivaadani5. dheenulaku aMdaayanae - bhakthiheenula goolchunusithaarathoa dhaevuni - sthuthulathoa keerthiMchudi6. aayana aakaashamu - maeghamulathoa kappuchubhoomi koraku varShmu - sidhDhaparachu vaadani7. parvathamulaloa gaddini - pashuvulaku molipuMchunuarachupilla kaakulakunu - aahaaramu thaaneeyunu8. gurramula narulMdhari - balamu naanMdhiMchadukrupaku vaeduvaariloa - sMthasiMchu vaadani9. yerooShlaemaa yehoavaanu - seeyoanu nee dhaevunikeerthiMchumu koniyaadumu - aanMdhiMchu vaadani10. pillala naasheervadhiMchiyu - balaparache nee gummamulmMchi goaDhuma pMtathoa - ninnu thrupthiga nuMchunu11. bhoomiki thana yaajnYnu - yichchupaadu aayanaevaegamuganu dhaevuni - vaakyamu parugeththunu12. vaakyamunu yaakoabuku - theliyajaesina vaadaniae janamu keelaaguna - chaesiyuMda laedhani