sthuthimchudi shudhdhudehoavaanu sthuthimchudiస్తుతించుడి శుద్ధుడెహోవాను స్తుతించుడి
Reference: యౌవనులు కన్యలు వృద్ధులు బాలురు అందరును యెహోవా నామమును స్తుతియించుదురు గాక! ఆయన నామము మహోన్నతమైన నామము. ఆయన ప్రభావము భూమ్యాకాశములకు పైగా నున్నది. కీర్తన Psalm 1481. స్తుతియించుడాయన నాకాశవాసులారాస్తుతియించుడి ఉన్నతస్థలములలోపల్లవి: స్తుతియించుడి శుద్ధుడెహోవాను స్తుతియించుడి 2. స్తుతియించుడి దూతలారా మీరందరుస్తుతియించుడాయనన్ సైన్యములారా3. స్తుతియించుడి సూర్యచంద్రులారా మీరుకాంతిగల నక్షత్రములారా4. స్తుతియించుడి పరమాకాశములారాస్తుతియించుడి ఆకాశ జలములారా5. స్తుతియించుడి సమస్త మకరములారాస్తుతియించుడి అగాధ జలములారా6. స్తుతియించుడగ్నియు వడగండ్లారస్తుతియించుడాయన నావిరి హిమమా7. స్తుతియించు డాజ్ఞకు లోబడు తుఫానుస్తుతియించుడి పర్వతములు గుట్టలారా8. స్తుతియించుడి సమస్త ఫల వృక్షములారాస్తుతియించుడి దేవదారు వృక్షములారా9. స్తుతియించుడి మీరు కౄర మృగములారాస్తుతియించుడి మీరు సాధు జంతువులారా10. స్తుతియించుడి నేల ప్రాకు జీవులారాస్తుతియించుడి మీ రాకాశ పక్షులారా11. స్తుతియించుడాయనన్ భూరాజులారాస్తుతియించుడి సమస్త జనంబులారా
Reference: yauvanulu kanyalu vrudhDhulu baaluru aMdharunu yehoavaa naamamunu sthuthiyiMchudhuru gaaka! aayana naamamu mahoannathamaina naamamu. aayana prabhaavamu bhoomyaakaashamulaku paigaa nunnadhi. keerthana Psalm 1481. sthuthiyiMchudaayana naakaashavaasulaaraasthuthiyiMchudi unnathasThalamulaloaChorus: sthuthiyiMchudi shudhDhudehoavaanu sthuthiyiMchudi 2. sthuthiyiMchudi dhoothalaaraa meerMdharusthuthiyiMchudaayanan sainyamulaaraa3. sthuthiyiMchudi sooryachMdhrulaaraa meerukaaMthigala nakShthramulaaraa4. sthuthiyiMchudi paramaakaashamulaaraasthuthiyiMchudi aakaasha jalamulaaraa5. sthuthiyiMchudi samastha makaramulaaraasthuthiyiMchudi agaaDha jalamulaaraa6. sthuthiyiMchudagniyu vadagMdlaarsthuthiyiMchudaayana naaviri himamaa7. sthuthiyiMchu daajnYku loabadu thuphaanusthuthiyiMchudi parvathamulu guttalaaraa8. sthuthiyiMchudi samastha phala vrukShmulaaraasthuthiyiMchudi dhaevadhaaru vrukShmulaaraa9. sthuthiyiMchudi meeru kroara mrugamulaaraasthuthiyiMchudi meeru saaDhu jMthuvulaaraa10. sthuthiyiMchudi naela praaku jeevulaaraasthuthiyiMchudi mee raakaasha pakShulaaraa11. sthuthiyiMchudaayanan bhooraajulaaraasthuthiyiMchudi samastha janMbulaaraa