sthuthimchudi yehoavaa dhaevuni sooryachmdhrulaaraaస్తుతించుడి యెహోవా దేవుని సూర్యచంద్రులారా
Reference: యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను. అవి యెహోవా నామమును స్తుతించును గాక. ఆయన వాటిని నిత్యస్థాయువులుగా స్థిరపరచి యున్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించెను. ఏదియు దాని నతిక్రమింపదు. కీర్తన Psalm 148పల్లవి: స్తుతించుడి యెహోవా దేవుని సూర్యచంద్రులారా పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నతస్థలములలో యెహోవాను స్తుతించుడి1. కాంతిగల నక్షత్రములారా పరమాకాశమాఆకాశజలమా ఆవిరి హిమమా అగ్ని తుఫానుమహాసముద్ర పర్వత వృక్ష మృగములు పశువులారాప్రశంసించుడి ఫలవృక్షములు పరమ తండ్రినియెహోవాను స్తుతించుడి2. రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారాబాలురు యౌవన కన్యక వృద్ధులు ప్రభునుతించుడిప్రాకు జీవులు పలువిధ పక్షులు పాడి స్తుతించుడిప్రశంసించుడి ప్రభావ మహిమలు పరమ తండ్రినియెహోవాను స్తుతించుడి
Reference: yehoavaa aajnY iyyagaa avi puttenu. avi yehoavaa naamamunu sthuthiMchunu gaaka. aayana vaatini nithyasThaayuvulugaa sThiraparachi yunnaadu. aayana vaatiki kattada niyamiMchenu. aedhiyu dhaani nathikramiMpadhu. keerthana Psalm 148Chorus: sthuthiMchudi yehoavaa dhaevuni sooryachMdhrulaaraa pavithra dhoothagaNa saenaaDhipathiki unnathasThalamulaloa yehoavaanu sthuthiMchudi1. kaaMthigala nakShthramulaaraa paramaakaashamaaaakaashajalamaa aaviri himamaa agni thuphaanumahaasamudhra parvatha vrukSh mrugamulu pashuvulaaraaprashMsiMchudi phalavrukShmulu parama thMdriniyehoavaanu sthuthiMchudi2. raajulu prajalu nyaayaaDhipathulu aDhipathulaaraabaaluru yauvana kanyaka vrudhDhulu prabhunuthiMchudipraaku jeevulu paluviDha pakShulu paadi sthuthiMchudiprashMsiMchudi prabhaava mahimalu parama thMdriniyehoavaanu sthuthiMchudi