• waytochurch.com logo
Song # 3234

yehoavaaku sthuthulu paadmdi meeruయెహోవాకు స్తుతులు పాడండి మీరు



Reference: యెహోవా తన ప్రజలందు ప్రీతిగలవాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. భక్తులు ఘనతనొంది ప్రహర్షించుదురు గాక. వారు సంతోషభరితులై తమ పడకలమీద ఉత్సాహగానము చేయుదురు గాక. కీర్తన Psalm 149

పల్లవి: యెహోవాకు స్తుతులు పాడండి - మీరు
సమాజములో ప్రభు ప్రశంస పాడి
సభలో పాడండి మీరు యెహోవాకు

1. ఇశ్రాయేలు తమ సృష్టికర్తను
సీయోను వాసులు తమ రాజును
స్మరియించుకొని సంతోషింతురు
నాట్యమాడి తన స్తుతి పాడండి - మీరు

2. తంబురతోను సితారాతోను
తనను గూర్చి గానము చేసి
దేవుని ప్రేమరసమును గ్రోలి
పావనాలంకారమును బొంది - మీరు

3. భక్తులు ఘనులై హర్షింతురు
ఉత్సాహమున ఉప్పొంగెదరు
పడకల మీద ప్రభువును కోరి
పాడి పాడి ప్రభువును దలచెదరు - మీరు

4. అన్యజనులను శిక్షించుటకు
రాజులఁ గొలుసుతో బంధించుటకు
రెండంచుల ఖడ్గమును ధరించిరి
దైవ భక్తులకు ఘనతయునిదే - మీరు



Reference: yehoavaa thana prajalMdhu preethigalavaadu. aayana dheenulanu rakShNathoa alMkariMchunu. bhakthulu ghanathanoMdhi praharShiMchudhuru gaaka. vaaru sMthoaShbharithulai thama padakalameedha uthsaahagaanamu chaeyudhuru gaaka. keerthana Psalm 149

Chorus: yehoavaaku sthuthulu paadMdi - meeru
samaajamuloa prabhu prashMsa paadi
sabhaloa paadMdi meeru yehoavaaku

1. ishraayaelu thama sruShtikarthanu
seeyoanu vaasulu thama raajunu
smariyiMchukoni sMthoaShiMthuru
naatyamaadi thana sthuthi paadMdi - meeru

2. thMburathoanu sithaaraathoanu
thananu goorchi gaanamu chaesi
dhaevuni praemarasamunu groali
paavanaalMkaaramunu boMdhi - meeru

3. bhakthulu ghanulai harShiMthuru
uthsaahamuna uppoMgedharu
padakala meedha prabhuvunu koari
paadi paadi prabhuvunu dhalachedharu - meeru

4. anyajanulanu shikShiMchutaku
raajulAO golusuthoa bMDhiMchutaku
reMdMchula khadgamunu DhariMchiri
dhaiva bhakthulaku ghanathayunidhae - meeru



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com