• waytochurch.com logo
Song # 3235

yehoavaaku kroththa keerthana paadudi yehoavaanu sthuthimchudiయెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి యెహోవాను స్తుతించుడి



Reference: యెహోవాను స్తుతించుడి. యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్రగీతము పాడుడి. కీర్తన Psalm 149

పల్లవి: యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి - యెహోవాను స్తుతించుడి

అను పల్లవి: భక్తులు కూడుకొను సమాజములో - స్తోత్రగీతము పాడుడి

1. ఇశ్రాయేలీయులు తమ సృష్టికర్తను
బట్టి సంతోషించెదరు గాక
సీయోను జనులు తమ రాజును బట్టి
ఆనందించుచు నుందురు గాక

2. నాట్యముతో వారు తన నామమును
శ్రేష్ఠముగా స్తుతింతురు గాక
తంబురతోను సితారాతోను
తనివి తీర పాడుదురు గాక

3. యెహోవా ఆయన ప్రజల యందు
మహా ప్రేమ కలిగినవాడు
ఆయన బీదలను రక్షణతో
అందముగ అలంకరించును

4. భక్తులందరును ఘనతనొంది
నిత్యము ప్రహర్షింతురు గాక
సంతోషభరితులై పడకల మీద
వింత గానము చేతురు గాక



Reference: yehoavaanu sthuthiMchudi. yehoavaaku kroththa keerthana paadudi. bhakthulu koodukonu samaajamuloa aayanaku sthoathrageethamu paadudi. keerthana Psalm 149

Chorus: yehoavaaku kroththa keerthana paadudi - yehoavaanu sthuthiMchudi

Chorus-2: bhakthulu koodukonu samaajamuloa - sthoathrageethamu paadudi

1. ishraayaeleeyulu thama sruShtikarthanu
batti sMthoaShiMchedharu gaak
seeyoanu janulu thama raajunu batti
aanMdhiMchuchu nuMdhuru gaak

2. naatyamuthoa vaaru thana naamamunu
shraeShTamugaa sthuthiMthuru gaak
thMburathoanu sithaaraathoanu
thanivi theera paadudhuru gaak

3. yehoavaa aayana prajala yMdhu
mahaa praema kaliginavaadu
aayana beedhalanu rakShNathoa
aMdhamuga alMkariMchunu

4. bhakthulMdharunu ghanathanoMdhi
nithyamu praharShiMthuru gaak
sMthoaShbharithulai padakala meedh
viMtha gaanamu chaethuru gaak



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com