yehoavaaku kroththa keerthana paadudi yehoavaanu sthuthimchudiయెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి యెహోవాను స్తుతించుడి
Reference: యెహోవాను స్తుతించుడి. యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్రగీతము పాడుడి. కీర్తన Psalm 149పల్లవి: యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి - యెహోవాను స్తుతించుడిఅను పల్లవి: భక్తులు కూడుకొను సమాజములో - స్తోత్రగీతము పాడుడి1. ఇశ్రాయేలీయులు తమ సృష్టికర్తనుబట్టి సంతోషించెదరు గాకసీయోను జనులు తమ రాజును బట్టిఆనందించుచు నుందురు గాక2. నాట్యముతో వారు తన నామమునుశ్రేష్ఠముగా స్తుతింతురు గాకతంబురతోను సితారాతోనుతనివి తీర పాడుదురు గాక3. యెహోవా ఆయన ప్రజల యందుమహా ప్రేమ కలిగినవాడుఆయన బీదలను రక్షణతోఅందముగ అలంకరించును4. భక్తులందరును ఘనతనొందినిత్యము ప్రహర్షింతురు గాకసంతోషభరితులై పడకల మీదవింత గానము చేతురు గాక
Reference: yehoavaanu sthuthiMchudi. yehoavaaku kroththa keerthana paadudi. bhakthulu koodukonu samaajamuloa aayanaku sthoathrageethamu paadudi. keerthana Psalm 149Chorus: yehoavaaku kroththa keerthana paadudi - yehoavaanu sthuthiMchudiChorus-2: bhakthulu koodukonu samaajamuloa - sthoathrageethamu paadudi1. ishraayaeleeyulu thama sruShtikarthanubatti sMthoaShiMchedharu gaakseeyoanu janulu thama raajunu battiaanMdhiMchuchu nuMdhuru gaak2. naatyamuthoa vaaru thana naamamunushraeShTamugaa sthuthiMthuru gaakthMburathoanu sithaaraathoanuthanivi theera paadudhuru gaak3. yehoavaa aayana prajala yMdhumahaa praema kaliginavaaduaayana beedhalanu rakShNathoaaMdhamuga alMkariMchunu4. bhakthulMdharunu ghanathanoMdhinithyamu praharShiMthuru gaaksMthoaShbharithulai padakala meedhviMtha gaanamu chaethuru gaak