• waytochurch.com logo
Song # 3236

dhaevuni sthuthiyimchudi ellappuduదేవుని స్తుతియించుడి ఎల్లప్పుడు



Reference: యెహోవాను స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధిచేయు ఆకాశవిశాలమందు ఆయనను స్తుతించుడి. కీర్తన Psalm 150

పల్లవి: దేవుని స్తుతియించుడి! ఎల్లప్పుడు
దేవుని స్తుతియించుడి ఆ .. ఆ ..

1. ఆయన పరిశుద్ధ ఆలయమందు - ఆయన సన్నిదిలో
ఆ .. ఆ .. ఆయన సన్నిధిలో - ఎల్లప్పుడు

2. ఆయన బలమును ప్రసిద్ది చేయు - ఆకాశ విశాలమందు
ఆ .. ఆ.. ఆకాశ విశాలమందు - ఎల్లప్పుడు

3. ఆయన పరాక్రమ కార్యముల బట్టి - ఆయన ప్రభావమును
ఆ..ఆ.. ఆయన ప్రభావమును - ఎల్లప్పుడు

4. బూర ధ్వనితో ఆయనను స్తుతియించుడి - స్వరమండలములతో
ఆ...ఆ.. స్వరమండలములతో - ఎల్లప్పుడు

5. సన్న తంతుల సితారతోను - చక్కని స్వరములతో
ఆ..ఆ.. చక్కని స్వరములతో - ఎల్లప్పుడు

6. తంబురతోను నాట్యముతోను - తంతి వాద్యములతోను
ఆ..ఆ.. తంతి వాద్యములతోను - ఎల్లప్పుడు

7. పిల్లన గ్రోవుల చల్లగ నూది - ఎల్ల ప్రజలు జేరి
ఆ..ఆ.. ఎల్ల ప్రజలు చేరి - ఎల్లప్పుడు

8. మ్రోగు తాళములతో ఆయనన్ స్తుతియించుడి - గంభీర తాళములతో
ఆ..ఆ.. గంభీర తాళముతో - ఎల్లప్పుడు

9. సకల ప్రాణులెహోవాను స్తుతించుడి - హల్లెలుయా ఆమెన్
ఆ..ఆ.. హల్లెలుయా ఆమెన్ - ఎల్లప్పుడు



Reference: yehoavaanu sthuthiMchudi. aayana parishudhDhaalayamunMdhu dhaevuni sthuthiMchudi. aayana balamunu prasidhDhichaeyu aakaashavishaalamMdhu aayananu sthuthiMchudi. keerthana Psalm 150

Chorus: dhaevuni sthuthiyiMchudi! ellappudu
dhaevuni sthuthiyiMchudi aa .. aa ..

1. aayana parishudhDha aalayamMdhu - aayana sannidhiloa
aa .. aa .. aayana sanniDhiloa - ellappudu

2. aayana balamunu prasidhdhi chaeyu - aakaasha vishaalamMdhu
aa .. aa.. aakaasha vishaalamMdhu - ellappudu

3. aayana paraakrama kaaryamula batti - aayana prabhaavamunu
aa..aa.. aayana prabhaavamunu - ellappudu

4. boora Dhvanithoa aayananu sthuthiyiMchudi - svaramMdalamulathoa
aa...aa.. svaramMdalamulathoa - ellappudu

5. sanna thMthula sithaarathoanu - chakkani svaramulathoa
aa..aa.. chakkani svaramulathoa - ellappudu

6. thMburathoanu naatyamuthoanu - thMthi vaadhyamulathoanu
aa..aa.. thMthi vaadhyamulathoanu - ellappudu

7. pillana groavula challaga noodhi - ella prajalu jaeri
aa..aa.. ella prajalu chaeri - ellappudu

8. mroagu thaaLamulathoa aayanan sthuthiyiMchudi - gMbheera thaaLamulathoa
aa..aa.. gMbheera thaaLamuthoa - ellappudu

9. sakala praaNulehoavaanu sthuthiMchudi - halleluyaa aamen
aa..aa.. halleluyaa aamen - ellappudu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com