dhaevuni sthuthiyimchudi ellappuduదేవుని స్తుతియించుడి ఎల్లప్పుడు
Reference: యెహోవాను స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధిచేయు ఆకాశవిశాలమందు ఆయనను స్తుతించుడి. కీర్తన Psalm 150పల్లవి: దేవుని స్తుతియించుడి! ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి ఆ .. ఆ ..1. ఆయన పరిశుద్ధ ఆలయమందు - ఆయన సన్నిదిలో ఆ .. ఆ .. ఆయన సన్నిధిలో - ఎల్లప్పుడు2. ఆయన బలమును ప్రసిద్ది చేయు - ఆకాశ విశాలమందు ఆ .. ఆ.. ఆకాశ విశాలమందు - ఎల్లప్పుడు 3. ఆయన పరాక్రమ కార్యముల బట్టి - ఆయన ప్రభావమును ఆ..ఆ.. ఆయన ప్రభావమును - ఎల్లప్పుడు 4. బూర ధ్వనితో ఆయనను స్తుతియించుడి - స్వరమండలములతోఆ...ఆ.. స్వరమండలములతో - ఎల్లప్పుడు 5. సన్న తంతుల సితారతోను - చక్కని స్వరములతో ఆ..ఆ.. చక్కని స్వరములతో - ఎల్లప్పుడు 6. తంబురతోను నాట్యముతోను - తంతి వాద్యములతోను ఆ..ఆ.. తంతి వాద్యములతోను - ఎల్లప్పుడు 7. పిల్లన గ్రోవుల చల్లగ నూది - ఎల్ల ప్రజలు జేరి ఆ..ఆ.. ఎల్ల ప్రజలు చేరి - ఎల్లప్పుడు 8. మ్రోగు తాళములతో ఆయనన్ స్తుతియించుడి - గంభీర తాళములతో ఆ..ఆ.. గంభీర తాళముతో - ఎల్లప్పుడు 9. సకల ప్రాణులెహోవాను స్తుతించుడి - హల్లెలుయా ఆమెన్ ఆ..ఆ.. హల్లెలుయా ఆమెన్ - ఎల్లప్పుడు
Reference: yehoavaanu sthuthiMchudi. aayana parishudhDhaalayamunMdhu dhaevuni sthuthiMchudi. aayana balamunu prasidhDhichaeyu aakaashavishaalamMdhu aayananu sthuthiMchudi. keerthana Psalm 150Chorus: dhaevuni sthuthiyiMchudi! ellappudu dhaevuni sthuthiyiMchudi aa .. aa ..1. aayana parishudhDha aalayamMdhu - aayana sannidhiloa aa .. aa .. aayana sanniDhiloa - ellappudu2. aayana balamunu prasidhdhi chaeyu - aakaasha vishaalamMdhu aa .. aa.. aakaasha vishaalamMdhu - ellappudu 3. aayana paraakrama kaaryamula batti - aayana prabhaavamunu aa..aa.. aayana prabhaavamunu - ellappudu 4. boora Dhvanithoa aayananu sthuthiyiMchudi - svaramMdalamulathoaaa...aa.. svaramMdalamulathoa - ellappudu 5. sanna thMthula sithaarathoanu - chakkani svaramulathoa aa..aa.. chakkani svaramulathoa - ellappudu 6. thMburathoanu naatyamuthoanu - thMthi vaadhyamulathoanu aa..aa.. thMthi vaadhyamulathoanu - ellappudu 7. pillana groavula challaga noodhi - ella prajalu jaeri aa..aa.. ella prajalu chaeri - ellappudu 8. mroagu thaaLamulathoa aayanan sthuthiyiMchudi - gMbheera thaaLamulathoa aa..aa.. gMbheera thaaLamuthoa - ellappudu 9. sakala praaNulehoavaanu sthuthiMchudi - halleluyaa aamen aa..aa.. halleluyaa aamen - ellappudu