sthuthimchudi meeru sthuthimchudiస్తుతించుడి మీరు స్తుతించుడి
Reference: సూర్యచంద్రులారా, ఆయనను స్తుతించుడి. కాంతిగల నక్షత్రములారా, మీరందరు ఆయనను స్తుతించుడి. పరమాకాశములారా, ఆకాశముపైనున్న జలములారా, ఆయనను స్తుతించుడి. కీర్తన Psalm 148పల్లవి: స్తుతించుడి మీరు స్తుతించుడి యెహోవా దేవుని స్తుతించుడి - స్తుతించుడి1. ఓ దూతలారా పరమ సైన్యమాసూర్యచంద్రులారా తారాగణమా ప్రభునే స్తుతించుడి2. పరమాకాశమా పైనున్న జలమాసృష్టికర్తను స్తుతించుడి నాథుని స్తుతించుడి3. మకరములారా అగాధ జలమాఅగ్ని వడగండ్లు ఆవిరి హిమమా కర్తను స్తుతించుడి4. పర్వత శిఖర వృక్షములారామృగ పక్షి ప్రాకు పురుగులారా కాపరిని స్తుతించుడి5. భూరాజులారా సర్వ ప్రజలారాఅధిపతులు యౌవనులు కన్యకలు రారాజుని స్తుతించుడి6. మహోన్నతుండు ఇహ పరములలోఐశ్వర్యవంతుని స్తుతించుడి దేవుని స్తుతించుడి7. ప్రజలెల్లరికి రక్షణ శృంగముఇశ్రాయేలీయులకు భక్తులకును తండ్రిని స్తుతించుడి
Reference: sooryachMdhrulaaraa, aayananu sthuthiMchudi. kaaMthigala nakShthramulaaraa, meerMdharu aayananu sthuthiMchudi. paramaakaashamulaaraa, aakaashamupainunna jalamulaaraa, aayananu sthuthiMchudi. keerthana Psalm 148Chorus: sthuthiMchudi meeru sthuthiMchudi yehoavaa dhaevuni sthuthiMchudi - sthuthiMchudi1. oa dhoothalaaraa parama sainyamaasooryachMdhrulaaraa thaaraagaNamaa prabhunae sthuthiMchudi2. paramaakaashamaa painunna jalamaasruShtikarthanu sthuthiMchudi naaThuni sthuthiMchudi3. makaramulaaraa agaaDha jalamaaagni vadagMdlu aaviri himamaa karthanu sthuthiMchudi4. parvatha shikhara vrukShmulaaraamruga pakShi praaku purugulaaraa kaaparini sthuthiMchudi5. bhooraajulaaraa sarva prajalaaraaaDhipathulu yauvanulu kanyakalu raaraajuni sthuthiMchudi6. mahoannathuMdu iha paramulaloaaishvaryavMthuni sthuthiMchudi dhaevuni sthuthiMchudi7. prajalellariki rakShNa shruMgamuishraayaeleeyulaku bhakthulakunu thMdrini sthuthiMchudi