seeyoanuku thirigi prabhuvu vaarini rappimchinappuduసీయోనుకు తిరిగి ప్రభువు వారిని రప్పించినప్పుడు
Reference: యెహోవా మనకొరకు గొప్పకార్యములు చేసి యున్నాడు. మనము సంతోషభరితులమైతివిు. కీర్తన Psalm 126పల్లవి: సీయోనుకు తిరిగి ప్రభువు వారిని రప్పించినపుడు మనము కలలను కనిన వారివలె నుంటిమిగా1. అప్పుడు నోటి నిండ నవ్వుండెనుగా మనకుఅందుకే మన నాలుక ఆనంద గానముతో నిండె2. యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు జేసెఅన్య జనులెల్లరు చెప్పుకొనుచుండిరిగా3. ఘనకార్యంబులను యెన్నో యెహోవా చేసె మనకుమన మందరము యెంతో ఆనందభరితులమైతిమి4. దక్షిణ దేశములో నదులు పారునట్లుగాదయతో చెరలో నున్న మా జనులను రక్షించుము ప్రభువా5. పిడికెడు విత్తనములు పట్టుకొని పోవువాడుపంటను కోయును ముదముగ కన్నీటితో విత్తువాడు6. ఎన్నో ప్రయాసములతో సమకూర్చును పంటంతటినిసంతోష గానము చేయుచు పనల మోసికొని వచ్చును
Reference: yehoavaa manakoraku goppakaaryamulu chaesi yunnaadu. manamu sMthoaShbharithulamaithiviu. keerthana Psalm 126Chorus: seeyoanuku thirigi prabhuvu vaarini rappiMchinapudu manamu kalalanu kanina vaarivale nuMtimigaa1. appudu noati niMda navvuMdenugaa manakuaMdhukae mana naaluka aanMdha gaanamuthoa niMde2. yehoavaa veeri koraku goppa kaaryamulu jaeseanya janulellaru cheppukonuchuMdirigaa3. ghanakaaryMbulanu yennoa yehoavaa chaese manakumana mMdharamu yeMthoa aanMdhabharithulamaithimi4. dhakShiNa dhaeshamuloa nadhulu paarunatlugaadhayathoa cheraloa nunna maa janulanu rakShiMchumu prabhuvaa5. pidikedu viththanamulu pattukoni poavuvaadupMtanu koayunu mudhamuga kanneetithoa viththuvaadu6. ennoa prayaasamulathoa samakoorchunu pMtMthatinisMthoaSh gaanamu chaeyuchu panala moasikoni vachchunu