• waytochurch.com logo
Song # 3241

sthuthimchudi sthuthimchudi aayana mmdhirapu aavaranamuloaస్తుతించుడి స్తుతించుడి ఆయన మందిరపు ఆవరణములో



Reference: మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారలారా యెహోవాను స్తుతించుడి. కీర్తన Psalm 135:2

పల్లవి: స్తుతించుడి స్తుతించుడి - ఆయన మందిరపు ఆవరణములో
యెహోవా దేవుని స్తుతించుడి
భూమి ఆకాశమందున మీరెల్లరు కూడి స్తుతించుడి
రాజా రాజా ఓ రాజులకు రాజువంచు స్తుతించుడి

1. సర్వాధికారుడంచు - సర్వశక్తి మంతుడంచు
సంపూర్ణ ప్రేమరూపి - సాధుల శ్రీమంతుడంచు
సృష్టి నిన్ స్మరణ చేసెనో - ఓ ... స్తుతించుడి

2. పెళపెళ మ్రోగెడు ఉరుములలోన - రాజా రాజా
తళతళ మెరిసెడు మెరుపులలోన - రాజా రాజా
చననము గలిగిన జీవులలోన - రాజా రాజా
పలుకులు లేని ప్రకృతిలోన - రాజా రాజా
రాజాధి రాజుల రాజా - ఓ ... స్తుతించుడి



Reference: mana dhaevuni mMdhirapu aavaraNamulaloa niluchuMdu vaaralaaraa yehoavaanu sthuthiMchudi. keerthana Psalm 135:2

Chorus: sthuthiMchudi sthuthiMchudi - aayana mMdhirapu aavaraNamuloa
yehoavaa dhaevuni sthuthiMchudi
bhoomi aakaashamMdhuna meerellaru koodi sthuthiMchudi
raajaa raajaa oa raajulaku raajuvMchu sthuthiMchudi

1. sarvaaDhikaarudMchu - sarvashakthi mMthudMchu
sMpoorNa praemaroopi - saaDhula shreemMthudMchu
sruShti nin smaraNa chaesenoa - oa ... sthuthiMchudi

2. peLapeLa mroagedu urumulaloana - raajaa raajaa
thaLathaLa merisedu merupulaloana - raajaa raajaa
chananamu galigina jeevulaloana - raajaa raajaa
palukulu laeni prakruthiloana - raajaa raajaa
raajaaDhi raajula raajaa - oa ... sthuthiMchudi


Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com