sthuthimchudi sthuthimchudi aayana mmdhirapu aavaranamuloaస్తుతించుడి స్తుతించుడి ఆయన మందిరపు ఆవరణములో
Reference: మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారలారా యెహోవాను స్తుతించుడి. కీర్తన Psalm 135:2పల్లవి: స్తుతించుడి స్తుతించుడి - ఆయన మందిరపు ఆవరణములో యెహోవా దేవుని స్తుతించుడి భూమి ఆకాశమందున మీరెల్లరు కూడి స్తుతించుడి రాజా రాజా ఓ రాజులకు రాజువంచు స్తుతించుడి1. సర్వాధికారుడంచు - సర్వశక్తి మంతుడంచుసంపూర్ణ ప్రేమరూపి - సాధుల శ్రీమంతుడంచుసృష్టి నిన్ స్మరణ చేసెనో - ఓ ... స్తుతించుడి2. పెళపెళ మ్రోగెడు ఉరుములలోన - రాజా రాజాతళతళ మెరిసెడు మెరుపులలోన - రాజా రాజాచననము గలిగిన జీవులలోన - రాజా రాజాపలుకులు లేని ప్రకృతిలోన - రాజా రాజారాజాధి రాజుల రాజా - ఓ ... స్తుతించుడి
Reference: mana dhaevuni mMdhirapu aavaraNamulaloa niluchuMdu vaaralaaraa yehoavaanu sthuthiMchudi. keerthana Psalm 135:2Chorus: sthuthiMchudi sthuthiMchudi - aayana mMdhirapu aavaraNamuloa yehoavaa dhaevuni sthuthiMchudi bhoomi aakaashamMdhuna meerellaru koodi sthuthiMchudi raajaa raajaa oa raajulaku raajuvMchu sthuthiMchudi1. sarvaaDhikaarudMchu - sarvashakthi mMthudMchusMpoorNa praemaroopi - saaDhula shreemMthudMchusruShti nin smaraNa chaesenoa - oa ... sthuthiMchudi2. peLapeLa mroagedu urumulaloana - raajaa raajaathaLathaLa merisedu merupulaloana - raajaa raajaachananamu galigina jeevulaloana - raajaa raajaapalukulu laeni prakruthiloana - raajaa raajaaraajaaDhi raajula raajaa - oa ... sthuthiMchudi