aadhiymthamu laenivaadaa smpoornudavagu maa dhaevaaఆదియంతము లేనివాడా సంపూర్ణుడవగు మా దేవా
Reference: నీ సంవత్సరములకు అంతము లేదు. కీర్తన Psalm 102:27పల్లవి: ఆదియంతము లేనివాడా సంపూర్ణుడవగు మా దేవా నీతిజ్ఞానము కలవాడా జ్యోతికి నిలయము నీవే1. అబ్రాహామును పిలిచితివి - ఆ వంశమున బుట్టితివిఅనాధులకు దిక్కు నీవే - అనాధుడవై వచ్చితివి2. ఇస్సాకును విడిపించి - యేసయ్యా బలియైనావాయూదాచే నమ్మబడితివి - పాపులకై మరణించితివి3. యోనావలె మూడు దినముల్ - భూగర్భమున నీవుండిమానవులను రక్షింప - మహిమతోడ లేచితివి4. పండ్రెండు గోత్రముల - జెంది - పండ్రెండు శిష్యుల జనకాకన్యపుత్రుడవై సీయోను - కన్యకను వరించితివి5. దావీదు కుమారుడవు - దావీదుకు దేవుడవుకాపాడుచు నున్నావు - పాపిని నన్ను ప్రేమించి
Reference: nee sMvathsaramulaku aMthamu laedhu. keerthana Psalm 102:27Chorus: aadhiyMthamu laenivaadaa sMpoorNudavagu maa dhaevaa neethijnYaanamu kalavaadaa jyoathiki nilayamu neevae1. abraahaamunu pilichithivi - aa vMshamuna buttithivianaaDhulaku dhikku neevae - anaaDhudavai vachchithivi2. issaakunu vidipiMchi - yaesayyaa baliyainaavaayoodhaachae nammabadithivi - paapulakai maraNiMchithivi3. yoanaavale moodu dhinamul - bhoogarbhamuna neevuMdimaanavulanu rakShiMpa - mahimathoada laechithivi4. pMdreMdu goathramula - jeMdhi - pMdreMdu shiShyula janakaakanyaputhrudavai seeyoanu - kanyakanu variMchithivi5. dhaaveedhu kumaarudavu - dhaaveedhuku dhaevudavukaapaaduchu nunnaavu - paapini nannu praemiMchi