parishudhdha parishudhdha parishudhdha prabhuvaa varadhoothalaina nin varnimpagalaraaపరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూతలైన నిన్ వర్ణింపగలరా
Reference: సైన్యముల కధిపతియగు యెహోవా పరిశుద్ధుడు యెషయా Isaiah 6:31. పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువావరదూతలైన నిన్ వర్ణింపగలరా2. పరిశుద్ధ జనకుడా పరమాత్మ రూపుడానిరుపమ బలబుద్ధి నీతి ప్రభావా3. పరిశుద్ధ తనయుడా నరరూప ధారుడానరులను రక్షించు కరుణా సముద్రా4. పరిశుద్ధమగు నాత్మ వరములిడు నాత్మపరమానంద ప్రేమ భక్తుల కిడుమా5. జనక కుమారాత్మలను నేక దేవాఘన మహిమ చెల్లును దనర నిత్యముగా