mmgalamae yaesunaku manujaavathaarunakuమంగళమే యేసునకు మనుజావతారునకు
Reference: దావీదు కుమారునికి జయము మత్తయి Matthew 21:9పల్లవి: మంగళమే యేసునకు - మనుజావతారునకు శృంగార ప్రభువున - కు క్షేమాధిపతికి1. పరమ పవిత్రునకు - వరదివ్య తేజునకునిరుప మానందునకు - నిపుణ వేద్యునకు2. దురిత సంహారునకు - వరసుగుణోదారునకుకరుణా సంపన్నునకు - జ్ౙానదీప్తునకు3. సత్య ప్రవర్తునకు - సద్ధర్మ శీలునకునిత్యాస్వయంజీవునకు - నిర్మలాత్మునకు4. యుక్తస్తోత్రార్హునకు - భక్త రక్షామణికిసత్యపరంజోతియగు - సార్వభౌమునకు5. పరమపురి వాసునకు - నరదైవ రూపునకుపరమేశ్వర తనయునకు - బ్రణుతింతుము నీకు
Reference: dhaaveedhu kumaaruniki jayamu maththayi Matthew 21:9Chorus: mMgaLamae yaesunaku - manujaavathaarunaku shruMgaara prabhuvuna - ku kShaemaaDhipathiki1. parama pavithrunaku - varadhivya thaejunakunirupa maanMdhunaku - nipuNa vaedhyunaku2. dhuritha sMhaarunaku - varasuguNoadhaarunakukaruNaa sMpannunaku - jౙaanadheepthunaku3. sathya pravarthunaku - sadhDharma sheelunakunithyaasvayMjeevunaku - nirmalaathmunaku4. yukthasthoathraarhunaku - bhaktha rakShaamaNikisathyaparMjoathiyagu - saarvabhaumunaku5. paramapuri vaasunaku - naradhaiva roopunakuparamaeshvara thanayunaku - braNuthiMthumu neeku