sumdhara rakshkudaa maadhu svathmthramaina dhaevaaసుందర రక్షకుడా మాదు స్వతంత్రమైన దేవా
Reference: నా ప్రభువా నా దేవా యోహాను John 20:28పల్లవి: సుందర రక్షకుడా మాదు స్వతంత్రమైన దేవాఅను పల్లవి: ఎల్లపుడు మేము నిన్నే స్తోత్రించుచుండు స్తుతి యిదియే సుందర రక్షకుడా1. రాజాధిరాజా నీవే - మా - షారోను రోజ నీవేత్వరగా వత్తుననిన గొప్ప దేవా - నరుల మమ్ము జూడుమా2. వ్యాధిగ్రస్తుల వైద్యుడా - యూద - గోత్రమున బుట్టితినార్తురాలైన నాయీను విధవ - కుమారుని లేపితివి3. రత్నవర్ణ వదనుడా - యూద - కన్య మరియ కాత్మజామన్నించి పరమున జేర్చువాడా - మమ్ము బ్రేమజూడు మా4. నాకము పట్టలేని - వాడా - లోకమునకు వచ్చితీ జీవప్రాణమిచ్చి దాహము తీర్చితివి - హీనునిలో నుండుమా5. మార్గం సత్యం జీవమై - మమ్ము - కున్కక కాపాడుచు - అరచేతిలో మమ్ము చెక్కియున్నవడా - మంచిగొల్ల బోయుడా6. ఆశ్చర్యకరుడ నీవే - మంచి - ఆలోచన కర్తయుబలుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధాన ప్రభువు7. హల్లెలూయ పాడను - మహా - సత్యాత్మ వరమీయనున్యాయము తీర్చుట కేతెంచువాడా - నిల్వక రారమ్మయా
Reference: naa prabhuvaa naa dhaevaa yoahaanu John 20:28Chorus: suMdhara rakShkudaa maadhu svathMthramaina dhaevaaChorus-2: ellapudu maemu ninnae sthoathriMchuchuMdu sthuthi yidhiyae suMdhara rakShkudaa1. raajaaDhiraajaa neevae - maa - Shaaroanu roaja neevaethvaragaa vaththunanina goppa dhaevaa - narula mammu joodumaa2. vyaaDhigrasthula vaidhyudaa - yoodha - goathramuna buttithinaarthuraalaina naayeenu viDhava - kumaaruni laepithivi3. rathnavarNa vadhanudaa - yoodha - kanya mariya kaathmajaamanniMchi paramuna jaerchuvaadaa - mammu braemajoodu maa4. naakamu pattalaeni - vaadaa - loakamunaku vachchithee jeevpraaNamichchi dhaahamu theerchithivi - heenuniloa nuMdumaa5. maargM sathyM jeevamai - mammu - kunkaka kaapaaduchu - archaethiloa mammu chekkiyunnavadaa - mMchigolla boayudaa6. aashcharyakaruda neevae - mMchi - aaloachana karthayubaludaina dhaevudu nithyudagu thMdri samaaDhaana prabhuvu7. hallelooya paadanu - mahaa - sathyaathma varameeyanunyaayamu theerchuta kaetheMchuvaadaa - nilvaka raarammayaa