• waytochurch.com logo
Song # 3249

kreesthu yaesu dhayaalu prabhu neevae srushtikarthavuక్రీస్తు యేసు దయాళు ప్రభు నీవే సృష్టికర్తవు



Reference: ఆయన ధనవంతుడై యుండియు మీరు తన దారిద్ర్యమువలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము దరిద్రుడాయెను. 2 కొరింథీ Cor 8:9

పల్లవి: క్రీస్తు యేసు దయాళు ప్రభు - నీవే సృష్టికర్తవు
నీవే మా రక్షకుడవని హల్లెలూయ పాడెదం

1. పాప జగాన - జన్మించితివి - పేద గృహాన - పెరిగితివి
సంకట కష్టములనుభవించి మమ్మును రక్షించితివి - ప్రియ యేసు
మమ్మును రక్షించితివి - మమ్ము

2. జీవిత నావా - తుఫాను చేత - తల్లడిల్లగ - ఒక్క మాటతో
ఆజ్ఞాపించి తుఫాను నాపి - దరికి జేర్చితివి - ప్రియ యేసు
దరికి జేర్చితివి - దరికి

3. ఎన్నో విధాల - పోనట్టి నాదు - పాప రోగము - నీ వస్త్రమును
ముట్టినంతనే - అద్భుతముగ - నివారణాయెను
ప్రియ యేసు నివారణాయెను - నివార



Reference: aayana DhanavMthudai yuMdiyu meeru thana dhaaridhryamuvalana DhanavMthulu kaavalenani, mee nimiththamu dharidhrudaayenu. 2 koriMThee Cor 8:9

Chorus: kreesthu yaesu dhayaaLu prabhu - neevae sruShtikarthavu
neevae maa rakShkudavani hallelooya paadedhM

1. paapa jagaana - janmiMchithivi - paedha gruhaana - perigithivi
sMkata kaShtamulanubhaviMchi mammunu rakShiMchithivi - priya yaesu
mammunu rakShiMchithivi - mammu

2. jeevitha naavaa - thuphaanu chaetha - thalladillaga - okka maatathoa
aajnYaapiMchi thuphaanu naapi - dhariki jaerchithivi - priya yaesu
dhariki jaerchithivi - dhariki

3. ennoa viDhaala - poanatti naadhu - paapa roagamu - nee vasthramunu
muttinMthanae - adhbhuthamuga - nivaaraNaayenu
priya yaesu nivaaraNaayenu - nivaar



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com