yaesu parishudhdha naamamunaku yeppudu adhika sthoathramaeయేసు పరిశుద్ధ నామమునకు యెప్పుడు అధిక స్తోత్రమే
Reference: సకలాశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడును గాక. నెహెమ్యా Nehemiah 9:5పల్లవి: యేసు పరిశుద్ధ నామమునకు - యెప్పుడు అధిక స్తోత్రమే1. ఇహపరమున - మేలైన నామము - శక్తి గల్గినట్టి - నామమిదిపరిశుధ్ధులు స్తుతించు నామమిది - పరి2. సైతానున్ పాతాళ - మును జయించినవీరత్వము గల నామమిది - జయమొందెదము యీ నామమున - జయ3. నశించు పాపుల రక్షింప లోక - మునకేతెంచిన - నామమిదిపరలోకమున జేర్చు నామమిది - పర4. ఉత్తమ భక్తులు - పొగడి స్తుతించుఉన్నత దేవుని - నామమిది - లోకమంత ప్రకాశించె - నామమిది - లోక5. శోధన గాధల - కష్టసమయానఓదార్చి నడుపు - నామమిది - ఆటంకము తీసివేయు నామమిది - ఆటం