• waytochurch.com logo
Song # 3250

yaesu parishudhdha naamamunaku yeppudu adhika sthoathramaeయేసు పరిశుద్ధ నామమునకు యెప్పుడు అధిక స్తోత్రమే



Reference: సకలాశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడును గాక. నెహెమ్యా Nehemiah 9:5

పల్లవి: యేసు పరిశుద్ధ నామమునకు - యెప్పుడు అధిక స్తోత్రమే

1. ఇహపరమున - మేలైన నామము - శక్తి గల్గినట్టి - నామమిది
పరిశుధ్ధులు స్తుతించు నామమిది - పరి

2. సైతానున్ పాతాళ - మును జయించిన
వీరత్వము గల నామమిది - జయ
మొందెదము యీ నామమున - జయ

3. నశించు పాపుల రక్షింప లోక - మునకేతెంచిన - నామమిది
పరలోకమున జేర్చు నామమిది - పర

4. ఉత్తమ భక్తులు - పొగడి స్తుతించు
ఉన్నత దేవుని - నామమిది - లోక
మంత ప్రకాశించె - నామమిది - లోక

5. శోధన గాధల - కష్టసమయాన
ఓదార్చి నడుపు - నామమిది - ఆటం
కము తీసివేయు నామమిది - ఆటం



Reference: sakalaasheervachana sthoathramulaku miMchina nee ghanamaina naamamu sthuthiMpabadunu gaaka. nehemyaa Nehemiah 9:5

Chorus: yaesu parishudhDha naamamunaku - yeppudu aDhika sthoathramae

1. ihaparamuna - maelaina naamamu - shakthi galginatti - naamamidhi
parishuDhDhulu sthuthiMchu naamamidhi - pari

2. saithaanun paathaaLa - munu jayiMchin
veerathvamu gala naamamidhi - jay
moMdhedhamu yee naamamuna - jay

3. nashiMchu paapula rakShiMpa loaka - munakaetheMchina - naamamidhi
paraloakamuna jaerchu naamamidhi - par

4. uththama bhakthulu - pogadi sthuthiMchu
unnatha dhaevuni - naamamidhi - loak
mMtha prakaashiMche - naamamidhi - loak

5. shoaDhana gaaDhala - kaShtasamayaan
oadhaarchi nadupu - naamamidhi - aatM
kamu theesivaeyu naamamidhi - aatM



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com