yaesuku mahima mahima yaesuku mahima mahimయేసుకు మహిమ మహిమ యేసుకు మహిమ మహిమ
Reference: యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగును గాక. ప్రకటన Revelation 4:91. యేసు సమసిన సిల్వ చెంత - నే ప్రార్ధించిన స్థలమందు రక్తముద్వారా మన్నింపొందితిన్ - యేసుకు మహిమపల్లవి: యేసుకు మహిమ మహిమ (2) నా యెద యిప్పుడు మారెను - యేసుకు మహిమ2. ఆశ్చర్యముగా హౄదయౌ మారెను - యేసుకు ఆలయమాయెనుసిల్వ యొద్ద నటులాయెను - యేసుకు మహిమ3. పాపము తీర్చు ప్రభావమది - నన్ను స్వస్థ పరచినదియేసుచే నీ స్థితి కల్గెను - యేసుకు మహిమ4. ఈ జీవపు ఊట యొద్దకురా - హౄదయము నిమ్ము యేసునకుముంగిన నీ పాపము పోవున్ - యేసుకు మహిమ
Reference: yugayugamulu jeeviMchuchunna vaaniki mahimayu ghanathayu kruthajnYthaasthuthulu kalugunu gaaka. prakatana Revelation 4:91. yaesu samasina silva cheMtha - nae praarDhiMchina sThalamMdhu rakthamudhvaaraa manniMpoMdhithin - yaesuku mahimChorus: yaesuku mahima mahima (2) naa yedha yippudu maarenu - yaesuku mahim2. aashcharyamugaa hroadhayau maarenu - yaesuku aalayamaayenusilva yodhdha natulaayenu - yaesuku mahim3. paapamu theerchu prabhaavamadhi - nannu svasTha parachinadhiyaesuchae nee sThithi kalgenu - yaesuku mahim4. ee jeevapu oota yodhdhakuraa - hroadhayamu nimmu yaesunakumuMgina nee paapamu poavun - yaesuku mahim